Advertisements

SSC Sub inspector notification 2024

Click below link to download notification

Click Here

Thank you

కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 4000 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

డిగ్రీ అర్హత కలిగిన ప్రతి అభ్యర్థి వీటికి అప్లై చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాలలోని అభ్యర్థులు కూడా స్థానిక భాషలోనే పరీక్ష రాసే అవకాశం ఇందులో కల్పించారు.

కావున ప్రతి అభ్యర్థి అప్లై చేయాలి. పూర్తి సిలబస్ కు సంబంధించిన వివరాలు పిడిఎఫ్ లో పొందుపరచడం జరిగింది.

వయోపరిమితి, సిలబస్, అప్లికేషన్ విధానం అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచారు.

పైన ఇవ్వబడ్డనా లింకు క్లిక్ చేసి వెంటనే పిడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి.

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన వెబ్సైట్ పైన ఫాలో ఆప్షన్ ని క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *