Advertisements

RRB NTPC Notification 2024

భారత రైల్వే మంత్రిత్వ శాఖ RRB NTPC Notification2024

Click Here for pdf

రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబడే ఎన్టిపిసి ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పైన ఇవ్వబడిన పిడిఎఫ్ లో మీకు అందజేయడం జరిగింది.

డిగ్రీ అర్హత కలిగిన తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇండియాలోని ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి.

దేశంలో ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఈ ఉద్యోగాలు విడుదల చేయడం జరుగుతుంది.

సికింద్రాబాద్ జోన్ విజయవాడ అన్నింటిలో కూడా ఈ ఉద్యోగాలు ఉంటాయి.

డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం వీటిని విడుదల చేయడం జరుగుతుంది అభ్యర్థులు కొంచెం కష్టపడ్డట్లయితే రైల్వేలో అత్యున్నత స్థాయి ఉద్యోగాలను సాధించవచ్చు.

ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయగలరు.

పైన ఇవ్వబడిన పిడిఎఫ్ లింకు ద్వారా పూర్తి వివరాలు డౌన్లోడ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *