Advertisements

Raily Protection Fore (PRF) Notification 2024 Full details

Click Below link to download

Click Here

Thank you

భారతీయ రైల్వే శాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది.

RPF Constable& SI ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

అన్ని రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు వీటికి అప్లై చేయవచ్చు.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు కేవలం పదవ తరగతి అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు.

ఎస్సై ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులు.

అప్లై చేయడానికి 18 నుండి 31 సంవత్సరాలు కలిగిన స్త్రీ పురుషులు అర్హులు.

ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అన్ని వివరాలు వివరంగా చదివిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయాలి.

అప్లై చేయడానికి ఎస్సీ, ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు 250/- మిగిలిన అభ్యర్థులకు 500 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోన్లలో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *