Bharat electronic limited field/project engineer recruitment 2026

Bharat electronic limited field/project engineer recruitment 2026

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్లు & ప్రాజెక్ట్ ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/బి.టెక్. పూర్తిచే సిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమ వుతుంది. మార్చి 24న ముగుస్తుంది.

ఖాళీలు: 18:- విభాగాల వారీగా ఖాళీలు: ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ 6, ప్రాజెక్ట్ ఇంజినీర్-112.

ఎలిజిబిలిటి:- ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్: గుర్తింపు పొందిన యూని వర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో లో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఐదేండ్ల పని అనుభవం ఉండాలి.

ప్రాజెక్ట్ ఇంజినీర్-1: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్/ సైబర్ సెక్యూరిటీ / ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీఈ/బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. కనీసం రెండేండ్ల పని అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు

ఐదేండ్లు, బీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థు లకు 10 ఏండ్ల అనుభవం ఉండాలి.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా,

అప్లికేషన్ ప్రారంభం: మార్చి 10.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థు లకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతరులకు రూ.400.

లాస్ట్ డేట్: మార్చి 24,

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Official website

వెబ్సైట్ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *