Advertisements

RRB Ticket Collector Notification 2024

RRB టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది.

Click here for full details

Thank you

ఎంతోమంది ఎదురుచూస్తున్న రైల్వే డిపార్ట్మెంట్ టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను పిడిఎఫ్ రూపంలో మీకు పైన ఇవ్వబడిన లింకులు ఇచ్చాము అందరూ డౌన్లోడ్ చేసుకోండి.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కేవలము 10 +2 ఉంటే సరిపోతుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు.

వయోపరిమితి సిలబస్ ఇతర వివరాలన్నీ కూడా పిడిఎఫ్ లో పొందుపరచడం జరిగింది.

ఆర్ఆర్బీ ద్వారా రిక్రూట్మెంట్ జరిగే ఈ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్ల నుండి జరుగుతుంది.

అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులంతా కూడా ఆన్లైన్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లై చేయవలసి ఉంటుంది.

మరిన్ని అధికార వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను వెంటనే సంప్రదించండి పైన ఇవ్వబడిన లింకును క్లిక్ చేసి

ప్రతిరోజు మన వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ధన్యవాదాలు థాంక్యూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *