Advertisements

AP Mission Shakthi Notification 2024

Click below link to download& and official link

Click Here

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మిషన్ శక్తి లో వివిధ రకాల ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు.

అన్ని ఉద్యోగాలు కూడా కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ పద్ధతులు ఎలాంటి పరీక్ష లేకుండా మరియు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా భర్తీ చేయడం జరుగుతుంది.

పదవ తరగతి ఇంటర్ డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులంతా కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.

కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగానికి జిల్లాల వారిచేస్తారు. ఈ నోటిఫికేషన్ పల్నాడు జిల్లా నుండి విడుదల చేయడం జరిగింది.

ఆసక్తి ఉండి అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి.

ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ స్నేహితులతో షేర్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *