Advertisements

TSSPDCL – Job Notification – Online Application Process

తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ గురువారం ( అక్టోబరు 31 ) ప్రారంభమైంది .

ఫీజు చెల్లింపు ప్రక్రియ కూడా అక్టోబరు 31నే ప్రారంభమైంది . అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి నవంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

Online Application

Click To Online Payment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *