✅వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) ప్రచురించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII) 2023 ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా 132 ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం 40వ ర్యాంక్‌ను సాధించింది.
✅గత దశాబ్దంలో GII ర్యాంకింగ్స్‌ను అత్యంత వేగంగా అధిరోహించిన దేశాల సమూహంలో భారతదేశం భాగం. నివేదిక ప్రకారం, గత దశాబ్దంలో ఇది ఆవిష్కరణలో అత్యంత పురోగతిని సాధిస్తోంది.
✅ఆర్థిక అభివృద్ధి స్థాయికి సంబంధించి ఇన్నోవేషన్‌పై అంచనాలకు మించి పనితీరు కనబరుస్తున్నందున భారతదేశం ప్రాంతీయ GII నాయకుడిగా ఉద్భవించింది. ఇది వరుసగా 13వ సంవత్సరం ఇన్నోవేషన్ ఓవర్‌పెర్ఫార్మర్స్‌గా రికార్డుకు కట్టుబడి ఉంది.
✅గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 132 ఆర్థిక వ్యవస్థల యొక్క ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ పనితీరును సంగ్రహిస్తుంది మరియు అత్యంత ఇటీవలి గ్లోబల్ ఇన్నోవేషన్ ట్రెండ్‌లను ట్రాక్ చేస్తుంది
Current affairs
2024, జూన్ 10న ప్రధానమంత్రి సరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ ఫైల్ పై తొలి సంతకం చేశారు?
జ పీఎం కిసాన్ నిధి (ప్రధాన మంత్రి కిసాన్ నిధి నుంచి 17వ విడతగా 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ.20 వేల కోట్లు పంపిణీ చేసే పైల్పై తొలి సంతకం చేశారు.)
__
ప్రపంచ బ్యాంకు, ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన కంటెయినర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (సీపీపీఐ) –
2023లో టాప్ – 20లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నౌకాశ్రయం ఏది?
(ఈ నౌకాశ్రయం 19వ స్థానంలో నిలిచింది. 2022లో 115వ స్థానంలో ఉన్న ఈ పోర్టు ఏకంగా 19వ స్థానానికి చేరుకోవడం విశేషం. తాజా సూచికలో టాప్ 100 పోర్టుల్లో భారత్కు చెందిన మొత్తం 9 పోర్టులు చోటు సంపాదించాయి. ముంద్రా (27వ ర్యాంకు), పిపవావ్(41),కామరాజర్ (47),కొచ్చిన్ (63), హాజీరా (68), కృష్ణపట్నం(71),చెన్నై (80),
జవహర్ లాల్ నెహ్రూ (96) పోర్టులు సూచికలో చోటు పొందాయి.)
జ: విశాఖపట్నం
దేశంలో ఫోరెనిక్స్ సదుపాయాలను మెరుగుపరచ డమే లక్ష్యంగా కేంద్ర కేబినెట్ ఇటీవల ప్రకటించిన పథకం ఏది
?
జ: ఎన్ఎఫ్ఎఐఈఎస్ ( (నేషనల్ ఫోరెనిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్), 2024 – 25 నుంచి 2028 – 29 వరకు ఈ పథకానికి రూ.2254.43 కోట్లను కేటాయించారు.)
#
On June 10, 2024, Prime Minister Sarendra Modi signed the first file after assuming office for the third consecutive term?
PM Kisan Nidhi (The Prime Minister has signed the first tranche of Rs. 20 thousand crores to be distributed to benefit 9.3 crore farmers as the 17th tranche of Kisan Nidhi.)
Q)Container Port Performance Index (CPPI) jointly prepared by World Bank and S&P Global Market Intelligence Which is the only Indian port to feature in the top-20 in 2023?
(This port is ranked 19th. It is remarkable that this port, which was ranked 115th in 2022, will reach the 19th position. In the latest index, a total of 9 ports of India have been included in the top 100 ports. Mundra (ranked 27th), pipavav (41),kamrajar (47), Cochin ( 63), hajira (68), krishnapatnam(71), Chennai (80),
Jawaharlal Nehru (96) ports figure in the index.)
A: Visakhapatnam
Q)Which scheme was recently announced by the Union Cabinet aimed at improving forensics facilities in the country?
Ans: NFAIES (National Forensic Infrastructure Enhancement Scheme), Rs.2254.43 crores have been allocated for this scheme from 2024-25 to 2028-29.