Advertisements

SSC CHSL Notification 2024 | SSC CHSL Notification 2024 in Telugu

Ssc CHSL నోటిఫికేషన్ అధికారికంగా 5000 ఖాళీలతో విడుదల చేయడం జరిగింది.

ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి.

ఎస్ఎస్సి బోర్డు అధికారికంగా ఎంప్లాయిమెంట్ న్యూస్ లో భాగంగా ఈ యొక్క అప్డేట్ ఇవ్వడం జరిగింది క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూడండి.

Click here

Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *