Advertisements

Railway recruitment notification -2024

#మెట్రో రైల్వేలో ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్ విడుదల

★ పోస్టుల వివరాలు :

మెట్రో రైల్వేలో స్టేషన్ కంట్రోలర్ / ట్రైన్ ఆపరేటర్ పోస్టులు మొత్తం 69 ఉన్నాయి

★ ఉద్యోగానికి అర్హత వివరాలు :

ఈ ఉద్యోగానికి టెన్త్ , డిప్లమా అర్హత ఉంటే సరిపోతుంది, డిగ్రీ చదివిన వారికి అదనపు బెనిఫిట్ ఉంటాయి

★ వయస్సు పరిమితి :

ఈ ఉద్యోగాలకు 45 ఏళ్ల వయస్సు లోపు ఉన్న క్యాండిడేట్స్ అందరూ అర్హులు

SBI BANK JOBS CLICK HERE

Railway Loco pilot jobs details

★ జీతం వివరాలు :

ఈ ఉద్యోగాలకు 35000- 82,660 జీతం ఇవ్వడం జరుగుతుంది

★ఎంపిక ప్రక్రియ :

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు

★ అప్లై చేయడానికి చివరి తేదీ :

👉అప్లై చేయడానికి చివరి తేదీ : 10/07/2024, అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ : 15/07/2024

Official notification

Official website

★ అఫీషియల్ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు చదవడానికి ఫైన లింక్ క్లిక్ చేయండి

★ ఇలాంటి మరిన్ని జాబ్స్ కోసం గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram group

★ Thankyou

★ Please share it with your Friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *