Advertisements

Police Constable SI Jobs recruitment -2024

Boarder Security force recruitment -2024

★సాయుధ దళాల్లో.. పోలీస్ కొలువు

★1,526 పోస్ట్లు జి.ఎస్.ఎఫ్ వోటిఫికేషన్ ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు » బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ పే లెవల్ 5,4 లతో ప్రారంభ వేతనం

★దేశ అంతర్గత భద్రతలో కీలకమైన సాయుధ దళాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్.. మొత్తం 1,526 పోస్ట్లకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. ఎంపికైతే ప్రారంభంలోనే పే లెవల్ 4, 5లతో ఆకర్షణీయ వేతనం అందుకునే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో.. బీఎస్ఎఫ్ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, రాత పరీక్ష, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ టిప్స్ తదితర సమాచారం..

★పోలీస్ ఉద్యోగాలంటే యువతలో ఎంతో క్రేజ్. అందుకే ఇంటర్ మొదలు ప్రొఫెషనల్ డిగ్రీల ఉత్తీ ర్థుల వరకూ.. వేల మంది పోలీస్ కొలువుల కోసం పోటీ పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట ర్మీడియెట్ అర్హతతోనే సాయుధ దళాల్లో ఉద్యో గాలు సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది బీఎ స్ఎఫ్ తాజా నోటిఫికేషన్.

మొత్తం పోస్టులు 1,526

  • బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సాయుధ దళాల్లో మొత్తం 1,526 పోస్ట్ల భర్తీకి ఇటీవల నోటిఫికే షన్ విడుదల చేసింది. ఇందులో ఏఎస్ఐ 243 పోస్టులు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు 1,283 ఉన్నాయి.
  • అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(స్టెనోగ్రాఫర్/కంబా టెంట్ స్టెనోగ్రాఫర్), వారంట్ ఆఫీసర్ (పర్సనల్ అసిస్టెంట్): బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎ ఫ్)లో 17 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో 21 పోస్టులు, ఇండో టిబెటిన్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)లో 56 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎఎస్ఎఫ్)లో 146 పోస్టులు, సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ)లో 3 పోస్ట్లు చొప్పున భర్తీ చేయనున్నారు.
  • హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్/కంబాటెంట్ మినిస్టీరియల్), హవాల్టార్(క్లర్క్): బీఎస్ఎఫ్ 302 పోస్టులు, సీఆర్పీఎఫ్ లో 282 పోస్టులు, ఐటీబీపీలో 163 పోస్టులు, సీఐఎస్ఎఫ్ 496 పోస్టులు, ఎస్ఎస్బీలో 5 పోస్టులు, అస్సాం రైఫిల్స్లో 35 పోస్ట్లు ఉన్నాయి.

★రాత పరీక్షలో రాణించేలా

ఇంగ్లిష్ లాంగ్వేజ్

ఈ విభాగంలో రాణించడానికి బేసిక్ గ్రామర్పై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా యాంటా నిమ్స్, సినానిమ్స్, మిస్-స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్ఫ్రారెక్ట్ స్పీచ్, వన్ వర్డ్ సన్స్టిట్యూట్స్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్లను ప్రాక్టీస్ చేయాలి. బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్పై పట్టుతోపాటు, భావ వ్యక్తీకరణ నైపు ణ్యాలు అవసరం. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రిక ల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి.. అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షలో నిర్దేశించిన మాదిరిగా క్రోడీకరించడానికి ట్రై చేయాలి.

అర్హతలు

  • ఆగస్ట్ 1, 2024 నాటికి ఇంటర్మీడియెట్ తత్స మాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి.
  • వయసు: ఆగస్ట్ 1, 2024 నాటికి 18-25 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున సడలింపు లభిస్తుంది.

మూడు దశల ఎంపిక ప్రక్రియ

ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ల భర్తీకి మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ రిటెన్ టెస్ట్, స్కిల్ టెస్ట్.

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్

ఇందులో భాగంగా అభ్యర్థులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలను పేర్కొన్నారు. పురుష అభ్యర్థులు 165 సెంటీమీటర్ల ఎత్తు, ఛాతీ విస్తీర్ణం 77 సెంటీ మీటర్లు(శ్వాస తీసుకున్నప్పుడు 82 సెంటీ మీటర్లు కలిగుండాలి. మహిళా అభ్యర్థులు 150 సెంటీ మీటర్లు ఎత్తు ఉండాలి. ఈ ప్రమాణాలు ఉన్న వారికి తదుపరి దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్

పీఎస్ఈలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా పరుగు పందెం నిర్వహిస్తారు.

  • పురుష అభ్యర్థులు 1.6 కిలో మీటర్ల దూరాన్ని ఆరు నిమిషాల్లో, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల దూరాన్ని నాలుగు నిమిషాల 45 సెక న్లలో పూర్తి చేయాలి.

★జనరల్ ఇంటెలిజెన్స్

ఈ విభాగంలో స్కోర్ కోసం వెర్బల్, నాన్-వె ర్బల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, విజు వల్ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్ సిరిస్, కోడింగ్ -డీకోడింగ్, నంబర్ అనాలజీ, ఫిగ రల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రమ్స్ వం టి అంశాలపై దృష్టి పెట్టాలి.

✳️ Ministry Of defence jobs recruitment

★రాత పరీక్ష

పీఎస్ట, పీఈటీలలో ఉత్తీర్ణత సాధించిన వారికి తదుపరి దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.

★న్యూమరికల్ ఆప్టిట్యూడ్

” మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ పరీ క్షలో అయిదు విభాగాల (హిందీ /ఇంగ్లిష్, జన రల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, క్లరికల్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్) నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. ప్రతిప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 ప్రశ్నలు-100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్షకు అందుబాటులో ఉండే సమయం 1 గం ట 40 నిమిషాలు.

  • హిందీ/ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగాలకు సంబం ధించి అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న విభా గాన్ని ఎంచుకోవచ్చు.

స్కిల్ టెస్ట్

  • కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఏఎస్ఐ పోస్ట్లకు 1:30 (ఒక్కో పోస్టు 30 మంది), హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ లకు 1:10 (ఒక్కో పోస్ట్కు 10 మంది) నిష్ప త్తిలో అభ్యర్థుల జాబితా రూపొందించి.. వారికి తదుపరి దశలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

స్కిల్ టెస్ట్లో భాగంగా ఏఎస్ఐ అభ్యర్థులకు

మ్యాథ్స్ తోపాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ప్రాక్షన్స్, నంబర్స్, పర్సంటే జెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావ రేజస్, ప్రాఫిట్ అండ్ లాస్, అల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.

క్లరికల్ ఆప్టిట్యూడ్

ఈ విభాగంలో స్కోర్ కోసం డేటా చెకింగ్, కం పేరిజన్, స్పెల్ చెక్, స్పాటింగ్ ద ఎర్రర్స్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.

కంప్యూటర్ నాలెడ్జ్

ఈ విభాగంలో రాణించేందుకు బేసిక్ కంప్యూటర్ లో నిమిషానికి 80 పదాలు చొప్పున పది నిమి షాల వ్యవధిలో ఏదైనా అంశాన్ని డిక్టేట్ చేస్తారు. దాన్ని వారు ఇంగ్లిష్లో అయితే 50 నిమిషాల్లో, హిందీలో అయితే 65 నిమిషాల్లో కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది.

  • హెడ్ కానిస్టేబుల్ అభ్యర్థులు స్కిల్ టెస్ట్లో భాగంగా నిమిషానికి 35 పదాలు చొప్పున టైప్ చేయాల్సి ఉంటుంది.

ప్రారంభ వేతనం

పీఎన్టీ, పీఈటీ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్లలో విజయం సాధిం చిన వారిని తుది విజేతలుగా నిర్ణయిస్తారు. వీరికి నియామకాలు ఖరారు చేస్తారు. ‘పీఎస్ఐ ఉద్యోగా -5 (5.29,200-5.92,300); హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పే లెవల్ 4 (5.25,500 -5.81,100) అందుతుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసు కోవాలి.
  • ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, జూలై 8.

సీబీటీ తేదీ: 2024, అక్టోబర్లో నిర్వహించే అవ కాశం.

  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ (హైదరాబాద్).
  • పూర్తి వివరాలకు వెబ్సైట్:
  • ఇక్కడ క్లిక్ చేయండి

ర్ ఫండమెంటల్స్, కంప్యూటర్స్ వినియోగం, ఆప రేటింగ్ సిస్టమ్, ఎంఎస్ ఆఫీస్ టూల్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈ-మెయిల్ అంశాలపై దృష్టి పెట్టాలి.

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్

రాత పరీక్ష కంటే ముందు నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో రాణించడానికి అభ్యర్థులు రాత పరీక్ష ప్రిపరేషన్ దశ నుంచే ఆ దిశగా కృషి చేయాలి. ప్రతి రోజు కనీసం రెండు గంటలు ఫిజి కల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పేర్కొన్న అంశాలను ప్రాక్టీస్ చేయాలి. ఈ ఫిజికల్ ప్రాక్టీస్ ఉదయం వేళల్లో చేస్తే శారీరక అలసటకు దూరంగా ఉం డొచ్చు. ఇలా దరఖాస్తు సమయం నుంచే సన్నద్ధత పొందితే విజయావకాశాలు మెరుగవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *