Latest jobs in Andhra Pradesh | District level Jobs in Andhra Pradesh

Latest jobs in Andhra Pradesh | District level Jobs in Andhra Pradesh

🎯పారా మెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

◼️కాకినాడలోని రంగ రాయ మెడికల్ కాలేజీలో 34 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

◼️అర్హతగల వారు DEC 27 వరకు అప్లై చేసుకోవచ్చు.

◼️పోస్టును బట్టి ఇంటర్, DCLT, BSc న్యూరో ఫిజియాలజీ, న్యూరో టెక్నాలజీ, BSc డయాలసిస్ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, BSc ఇమేజింగ్ టెక్నాలజీ ఉత్తీర్ణతతో పాటు డ్రైవర్ పోస్టులకు టెన్త్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

◼️ అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు.

◼️ Official website

◼️ Apply now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *