IBPS – 2019 Notification Released – Specialist Jobs

IBPS – నోటిఫికేషన్ విడుదల..!!

బ్యాంకింగ్ వ్యవస్థలో పని చేయాలనుకునేవారికి సువర్ణావకాశం..!!

జాబ్ రోల్ : స్పెషలిస్ట్ ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు : 1163

అర్హత : ఏదైనా డిగ్రీ

వయస్సు : 20 నుండి 30 సంవత్సరాల మధ్య గల వారు ( రిజర్వేషన్ వర్తింపు )

పరీక్ష విధానం : ఆన్లైన్ ఎగ్జామ్ ( Prilims + Mains + Interview )

దరఖాస్తు రుసుము : O.C, B.C – 600/-

S.C, S.T, దివ్యాంగులు – 100/-

ముఖ్యమైన తేదీలు :


దరఖాస్తు ప్రారంభం : 06-11-2019

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 26 నవంబర్ 2019

అడ్మిట్ కార్డ్ : 29, 30 Dec 2019

ప్రిలిమ్స్ రిజల్ట్స్ : 2020 జనవరి

Mains Exam : 27 – 01 – 2020

Interview Date : ఫిబ్రవరి 2019

Download Official Notification – IBPS – 2019

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *