Hindustan aeronautics limited jobs recruitment 2026

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

◼️ పోస్టులు : ఆపరేటర్ ఉద్యోగాలు 156 ఖాళీలు ఉన్నాయి

◼️ పోస్టుల వివరాలు : ఎలక్ట్రానిక్స్, ఫిట్టింగ్, మెషినింగ్, గ్రీన్డింగ్, టర్నింగ్ తదితర క్యాటగిరీల్లో పోస్టులు ఉన్నాయి

◼️ అర్హత : రెండేళ్ల NAC లేదా మూడేళ్ల ITI పాస్ అయిన వారు అర్హులు

◼️ ఎంపిక విధానం : రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు

◼️ దరఖాస్తుకు చివరి తేదీ : డిసెంబర్ 25

◼️ official website

◼️ Apply link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *