Advertisements

DSC – TRT/TET Practice Test

Online Exam On All Topics.

Previous Exam Bits & Most Expected Bits

Practice and gain Knowledge.

Topic : మన శరీరం – ఆరోగ్యం – పరిశుభ్రత – Test – 1

1 . శరీరానికి రూపాన్ని , ఆకారాన్ని ఇచ్చేది –

ఎ ) జీర్ణాశయం
బి ) మెదడు
సి ) గుండే
డి ) అస్థి పంజరం

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: D
[/bg_collapse]

2 . రెండు ఎముకల్ని కలిపే భాగాన్ని ఏమంటారు –
ఎ ) మెడ
బి ) కీలు
సి ) కండరం
డి ) మోచేయి

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: B
[/bg_collapse]

3. శరీర భాగాలను కదిలించడానికి ఉపయోగించేవి

ఎ ) కీళ్ళు
బి ) కండరాలు
సి ) ఎముకలు
డి ) కీళ్ళు , కండరాలు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: D
[/bg_collapse]

4 . బాలుడు కుండను నేల నుంచి పైకి ఎత్తడానికి కదలికలో అతడికి ఉపయోగపడే కీలు –
ఎ ) మడత బందు
బి ) బంతిగిన్నె
సీ ) జారేడు
డి ) బొంగరపు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: C
[/bg_collapse]

5 . గుండె నుంచి మంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకువెళ్లే రక్త నాళాలు
ఎ ) ధమనులు
బి ) సిరలు
సి ) పుపుస సిరలు
డి ) పుపుస ధమనులు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: A
[/bg_collapse]

6 .ఆహారంలోనిమాంసకృత్తులను జీర్ణంచేసే గ్రంథులు –
ఎ ) అంత్రరసం

బి ) క్లోమరసం

సి ) పైత్యరసం

డి ) జఠరరసం

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: D
[/bg_collapse]

7 . మన రక్తాన్ని శుభ్రపరిచేవి

ఎ ) గుండె

బి ) ఊపిరితిత్తులు

సి ) మూత్ర పిండాలు

డి ) జీర్ణాశయం

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans : B
[/bg_collapse]

8 . శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపింగ్ చేసేది –

ఎ ) గుండె

బి ) జీర్ణాశయం

సి ) మూత్ర పిండాలు

డి ) ఊపిరితిత్తి

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: A
[/bg_collapse]

9 . ఆహరం కొంత వరకే జీర్ణం అయ్యే భాగం –

ఎ ) ఆహార నాళిక

బి ) నోటి కుహరం

సి ) జీర్ణాశయం

డి ) చిన్నప్రేగు .

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: C
[/bg_collapse]

10 . మూత్ర పిండాలు ఏ రంగులో ఉంటాయి –

ఎ ) ఎరుపు

బి ) ముదురు ఎరుపు

సి ) తెలుపు

డి ) గోధుమ వర్ణం

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans : B
[/bg_collapse]

11 . రక్తంలో వుండే మలినాలను వేరుచేసేవి –

ఎ ) మూత్ర పిండాలు

బి ) ఊపిరితిత్తులు

సి ) గుండే నాళాలు

డి ) పుపుస సిరలు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: A
[/bg_collapse]

12 . ప్రథమ చికిత్స చేసేటప్పుడు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త
ఎ ) చికిత్స చేసేవాళ్ళు తమ చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి

బి ) కాచి చల్లార్చిన నీటితో గాయాన్ని శుభ్రం చేయాలి

సి ) గాయాన్ని డెట్టాల్ తో కడగాలి .

డి ) గాయంను దూదితో తుడిచి అయోడిన్ రాయాలి .

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: A
[/bg_collapse]

13 . కింది వాటిలో జ్ఞానేంద్రియం కానిది –

ఎ ) చర్మం

బి ) చెవి

సి ) చేయి

డి ) ముక్కు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: C
[/bg_collapse]

14 . ” మన దేహానికి కిటకీల వంటివి ” అని వేటిని పిలుస్తారు

ఎ ) ఊపిరితిత్తులు

బి ) మూత్ర పిండాలు

సి ) జ్ఞానేంద్రియాలు

డి ) కండరాలు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: C
[/bg_collapse]

15 . టెలివిజన్ చూసేటపుడు కంటికి , టి . వి . కి మధ్య కనీసం ఎన్ని మీటర్ల దూరం ఉండాలి –

ఎ ) 4 – 1 / 2

బి ) 1 – 1 / 2

సి ) 2 – 1 / 2

డి ) 3 – 1 / 2

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: C
[/bg_collapse]

16 . చదువుకునేటప్పుడు పుస్తకానికి కంటికి కనీసం ఎన్ని మీటర్ల దూరం ఉండాలి – ఎ ) 15 సెం . మీ .

బి ) 30 సెం . మీ .

సి ) 45 సెం . మీ .

డి ) 25 సెం . మీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: B
[/bg_collapse]

17 . చెవులను జాగ్రత్తగా ఉంచుకోడానికి ఏం చేయాలి

ఎ ) నెలకోసారి చెవుల్లో నూనె వేసి , తర్వాత గులిమిని తీయాలి .

బి ) చేవులను గోరువెచ్చని నీళ్ళతో క్రమంగా శుభ్రంచేయాలి

సి ) పెద్దపెద్ద శబ్దాలు వచ్చినపుడు చెవుల్లో దూదిని పెట్టుకోవాలి

డి ) పైవన్నీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: C
[/bg_collapse]

18 . నాలుక అంచుభాగం ఏ రుచులను తెలుపడానికి ఉపయోగపడుతుంది –

ఎ ) ఉప్పు

బి ) చేదు

సి ) తీపి

డి ) పులుపు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: D
[/bg_collapse]

19 , శరీర భాగాలనుండి గుండెకు చేరే చెడురక్తంలో ఉండేవి

ఎ ) ఆక్సిజన్ , నీటి ఆవిరి

బి ) కార్బన్ డై ఆక్సైడ్ , నీటి ఆవిరి

సి ) కార్బన్ డై ఆక్సైడ్ , నత్రజని

డి ) ఆక్సిజన్ , నత్రజని

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans; B
[/bg_collapse]

20 . శరీరం కాలినప్పుడు ముందుగా చేయాల్సినది ?

ఎ ) కాలిన భాగంలో పరిశుభ్రమయిన బట్టను కప్పాలి

బి ) కాలిన భాగంలో బొబ్బలు ఏర్పడకుండా నూనె రాయాలి

సి ) వెంటనే వైద్యుడు దగ్గరకు తీసుకువెళ్లాలి

డి ) కాలీన భాగాన్ని చల్లని నీటితో కడగాలి .

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: D
[/bg_collapse]

21 . శరీరానికి స్వల్ప విద్యుద్ఘాతం అయితే ఏమవుతుంది ?

ఎ ) శరీరాన్ని దూరంగా నెట్టివేస్తుంది .

బీ ) శరీరాన్ని లాక్కుంటుంది

సి ) శరీరం విద్యుద్ఘాతానికి అంటుకుపోతుంది .

డి ) శరీరం స్పర్శకోల్పోతుంది

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans – A
[/bg_collapse]

22 . ఈతరాని వారు నీటిలో మునిగినప్పుడు చనిపోతారు . ఎందుకంటే ?

ఎ ) నీటిని అధికంగా త్రాగడం వలన

బి ) గాలిలేక పోవడం వలన

సి ) Co2 అధికంగా తీసుకోవడం వలన

డి ) నీటి పీడనం వల్ల

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans: A
[/bg_collapse]

23 . గ్రామీనా ప్రాంతంలోని వారు ప్రాథమిక వైద్య సలహాలు పొందాలంటే ఏ నెంబరకు ఫోన్ చేయాలి –

ఎ ) 108

బి ) 104

సి ) 100

డి ) 111

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans – B
[/bg_collapse]

24 . మానవ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య –

ఎ ) 201

బి ) 203

సి ) 206

డి ) 210

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans – S
[/bg_collapse]

25 . మన కాళ్ళలో ఉండే ఎముకల సంఖ్య –

ఎ ) 52

బి ) 60

సి ) 62

డి ) 70

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans – B
[/bg_collapse]

26 . ఎర్రరక్తకణాలు ఎక్కడ తయారవుతాయి –

ఎ ) ఎముక మజ్జలో

బి ) గుండెలో

సి ) కాలేయంలో

డి ) జీర్ణవ్యవస్థలో

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans – A
[/bg_collapse]

27 . ఎముకలు గట్టిగా ఉండడానికి కారణమవుతున్న రసాయనాలు –

ఎ ) మెగ్నిషియం , సల్ఫర్

బి ) నైట్రోజన్ , పోటాషియం

సి ) కాల్షియం , మెగ్నిషియం

డి ) కాల్షియం , భాస్వరం

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans – D
[/bg_collapse]

28 . సుమారుగా మన శరీరంలోని కండరాల సంఖ్య ?

ఎ ) 560

బి ) 600

సీ ) 652

డి ) 518

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans – B
[/bg_collapse]

29 . కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయి –

ఎ ) మెడ

బి ) చెయ్యి

సి ) పుర్రె

డి ) పైవన్నీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans – C
[/bg_collapse]

30 , భుజం ఎముకకు , దండ ఎముకకు మధ్య ఉండే కీలు –

ఎ ) మడత బందుకీలు

బి ) జారెడు కీలు

సి ) బొంగరపుకీలు

డి ) బంతిగిన్నె కీలు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans – D
[/bg_collapse]

31 . ఫ్లోరోసిస్ వ్యాధి వల్ల కలిగే పరిణామం?

ఎ ) రోగుల ఉదరం ఉబ్బుగా వుండి తొందరగా ఆయాసం వస్తుంది

బీ ) రోగుల శరీరంపై తెల్లమచ్చలు వస్తాయి

సి ) రోగుల ఎముకలు పెళుసుబారి వంకర్లు తిరుగుతాయి .

డి ) రోగుల గొంతు జీరగా మారి మాటలు కీచుగా వస్తాయి .

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans – C
[/bg_collapse]

32 . రక్తం ఎర్రగా ఉండడానికి కారణం –

ఎ ) రక్త కణాలలో హిమోగ్లోబిన్ ఉండడం

బి ) రక్తంలో ప్లాస్మా ఉండడం

సి ) ఎర్రరక్త కణాలు

డి ) పీల్చేగాలిలో

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans – A
[/bg_collapse]

33 . గుండెలో ఉండే పై గదులను ఏమని పిలుస్తారు –

ఎ ) ధమనులు

బి ) కర్ణికలు

సి ) సిరలు

డి ) జఠరికలు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans – B
[/bg_collapse]

34 . గుండెనుండి ఊపిరితిత్తులకు వెళ్ళే నాళాలను ఈ పేరుతో పిలుస్తారు –

ఎ ) ధమనులు

బి ) సిరలు

సీ ) పుపుస ధమనులు

డి ) పుపుస సిరలు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show Answer” collapse_text=”Show Less” ]
Ans – C
[/bg_collapse]

Click To Download PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *