Advertisements

Combined Defence Services examination – UPSC 2019 Notification

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (CDSE) నోటిఫికేషన్‌ను UPSC విడుదల చేసింది.

ఉద్యోగం : ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్

అర్హత : డిగ్రీ పాసై ఉంటే చాలు

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుతో చివరి తేది: నవంబరు 19, 2019 సాయంత్రం 6 గంటల వరకు.

పరీక్ష ఫీజు: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.)

పరీక్ష తేది: ఫిబ్రవరి 2, 2020.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష

కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం

Click Download PDF Notification

Click To Apply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *