Advertisements

APPSC Pollution control board notification 2024| Ap pollution control board jobs full details

Click below link fot pdf notification

Click Here

Thank you

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల గ్రూప్స్ టు స్థాయి ఉద్యోగాలు విడుదల చేసింది ఇందులో ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి అనలిస్ట్ గ్రేట్ టు ఉద్యోగాలు కూడా విడుదల చేయడం జరిగింది.

చాలా సంవత్సరాల తర్వాత విడుదలైన ఈ ఉద్యోగాలకు డిగ్రీ చదివిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా మీ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ కెమిస్ట్రీ లేదా బయో కెమిస్ట్రీ బయాలజీ ఇన్విరాన్మెంటల్ సైన్స్ ఒక సబ్జెక్టు ఉంటే చాలు.

ప్రారంభ జీతం 80 వేలకు పైగా ఉండే ఈ ఉద్యోగాలు గ్రూప్-2 స్థాయిలో ఉంటాయి.

పేపర్ వన్ పేపర్ టు రెండు పేపర్స్ తో ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.

అర్హత కలిగి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 18వ తారీకు నుండి ప్రారంభమయ్యే అప్లికేషన్లు ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుండి మీ ఓటీపీఆర్ ద్వారా అప్లై చేయాలి.

మరిన్ని పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ లేదా మన వెబ్సైట్లో ఇవ్వబడిన అఫీషియల్ నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదివి అన్ని వివరాలు తెలుసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *