Advertisements

APPSC Group-2 Model Papers in Telugu| Free Model Paper-7 download 2023

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ఉచితంగా మోడల్ పేపర్స్ అందజేయడం జరుగుతుంది.

అన్నీ కూడా నూతన సిలబస్ ఆధారంగా రూపొందించడం జరిగింది.

Pdf Download now

తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత ఈ మోడల్ పేపర్స్ తయారు చేయించడం జరిగింది విద్యార్థులకు సహాయం చేయడానికి ఉచితంగా వీటిని అందజేస్తున్నాము.

ఈ మోడల్ పేపర్స్ లో మనం కవర్ చేయబోయే అంశాలు ఏపీపీఎస్సీ నూతనంగా విడుదల చేసిన సిలబస్ లోని ప్రతి అంశాన్ని పరిగణలోనికి తీసుకొని ఎగ్జామ్ పాయింట్ అఫ్ వ్యూలో వీటిని మీకు అందజేస్తాం.

ప్రతి సబ్జెక్ట్ నుండి మరియు ప్రతి టాపిక్ లోని అంశాన్ని కవర్ చేస్తూ ప్రస్తుతం పోటీ పరీక్షలకు అనుగుణంగా. పేపర్ పాటర్న్ దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించాము.

Syllabu: ఇండియన్ హిస్టరీ:

ఇండియన్ హిస్టరీ లో ఉన్న ప్రాచీన భారతదేశ చరిత్ర మరియు అందులోని అన్ని సబ్ టాపిక్స్ మీకు ఈ మోడల్ పేపర్స్ లలో కవర్ అవుతాయి.

మధ్యయుగ భారతదేశంలోని అన్ని అంశాలను బిట్స్ గా రూపొందించి ఈ మోడల్ పేపర్స్ లో మీకు అందజేస్తాం.

ఆధునిక భారతదేశ చరిత్ర బ్రిటిష్ వారి రాకనుండి స్వతంత్ర ఉద్యమంలో జరిగిన అన్ని సంఘటనలు మన సిలబస్ లో కవర్ చేయడం జరుగుతుంది.

 

Syllabus: భారతదేశ & ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ:

ప్రస్తుత గ్రూప్-2 సిలబస్ లో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మరియు భారతదేశ జాగ్రఫీ చాలా ముఖ్యమైన అంశం.

ఈ అంశాలను పరిగణలోనికి తీసుకొని చాలా ముఖ్యమైన టాపిక్స్ కవర్ చేస్తూ మోడల్ పేపర్స్ రూపొందించాం.

Syllabus: భారతదేశ సమాజం:

భారతదేశ సమాజం అనేది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ లో ఇటీవల నూతనంగా చర్చిన టాపిక్.

ఈ టాపిక్ నుండి మనకు 30 మార్కులు రావడం జరుగుతుంది.

మన మోడల్ పేపర్స్ లో ప్రతి టాపిక్ నుండి ముఖ్యమైన ప్రశ్నలను మోడల్ పేపర్ రూపంలో ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది.

Syllabus: Reasoning:

ప్రతి పోటీ పరీక్షలో అర్థమెటిక్ రీజనింగ్ చాలా ముఖ్యమైన వాటిని కూడా ఈ మోడల్ పేపర్స్ లో కవర్ చేయడం జరుగుతుంది.

క్రింద ఇవ్వబడిన లింకు పైన క్లిక్ చేసి మోడల్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *