Advertisements

APPSC assistant Professor Exams cancelled by APpsc 2023

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షని వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉద్యోగాల పైన పలు అభ్యర్థులు కోర్టులో కేసు వేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు

మరిన్ని వివరాలకు ఏపీపీఎస్సీ విడుదల చేసిన ముఖ్యమైన సమాచారం క్రింద ఇవ్వబడింది అందరూ గమనించగలరు.

అతి త్వరలో నూతనంగా మళ్ళీ షెడ్యూల్ విడుదలచినట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *