Advertisements

AP Junior Assistant & Hostel Warden Jobs Notification

🔰ఉద్యోగం పేరు : ఆంధ్రప్రదేశ్ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు అందులో ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్, హాస్టల్ వార్డెన్, ఆఫీస్ సబార్డినేట్ ఇతర 100+ ఉద్యోగాలు విడుదల చేశారు.

🔰అర్హత: ఉద్యోగాన్ని బట్టి 7th, inter, Degree, pg చేసిన అభ్యర్థులు అర్హులు

🔰ఉద్యోగం చేసే ప్రదేశం : ఉద్యోగం చేసే ప్రదేశం ఏలూరు

🔰జీతం వివరాలు: ₹.15,000/- నుండి ఉద్యోగాన్ని బట్టి ₹.50,000/- వరకు ఉంటుంది

🔰అధికారిక వెబ్సైట్: Click Here for Official website

🔰అధికారిక అప్లికేషన్ ఫామ్: Click Here to Download

🔰అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కోర్సులు మన యాప్ లో ఉన్నాయి యాప్ లింక్: https://play.google.com/store/apps/details?id=co.barney.vbueg

💝 మరిన్ని ఉద్యోగ వివరాల కోసం టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవంది ఉచితంగా! లింక్ 👇

🔰అందరికీ ధన్యవాదాలు దయచేసి మీ స్నేహితులకు తప్పకుండా మన వెబ్సైట్ లింక్ షేర్ చేయండి.

Thank you,💖

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *