Advertisements

AP District Court recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను జిల్లా కోర్టులో విడుదల చేయడం జరిగింది.

అందులో భాగంగా కృష్ణాజిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది పూర్తి వివరాలను క్రింద ఇవ్వబడిన లింకులో అందజేస్తాను అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి.

Notification link click here

ఏదైనా డిగ్రీ ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

18 నుండి 42 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ యూడబ్ల్యూ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, పీహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిని సడలింపు కల్పించడం జరిగింది.

₹.18,500/- జీతం ప్రతి నెల అందజేయడం జరుగుతుంది.

అప్లికేషన్ విధానం:

పైన ఇవ్వబడిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ చదివి వెంటనే అప్లై చేయండి.

Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *