💥తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్
◼️నేషనల్ హెల్త్ మిషన్ తూర్పుగోదావరి జిల్లాలో 35 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లె చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ.
◼️పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, ఇంటర్, డిప్లొమా, PG, PGDCA, బీఫార్మసీ, డీఫార్మసీ, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
◼️ అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది.
◼️దరఖాస్తు ఫీజు రూ.300, SC, STలకు రూ.200. దివ్యాంగులకు ఫీజు లేదు.
◼️ Apply Now