Advertisements

AIR INDIA – Job notification 2019 || Store Agent || No application Fee only Interview.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంస్థ ” Air India ” లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిికేషన్ విడుదల..!!
? No Fee ?

పోస్ట్ పేరు : స్టోర్ ఏజెంట్ or స్టోర్ కీపింగ్

అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత + అనుభవం ( Any private )

వయస్సు : 21 నుండి 33 వరకు

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

Location : ఎయిర్ ఇండియా లిమిటెడ్, ఢిల్లీ.

దరఖాస్తుకు చివరి తేదీ : నవంబర్ 21 , 2019

అన్ని గ్రూపుల కి షేర్ చేయండి..?

పూర్తి వివరాలకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి..?

Download Official Nofitication

Official Website link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *