Advertisements

Agriculture jobs recruitment notification -2024

ఐకార్-ఐఐఓఆర్, రాజేంద్రనగర్లో 12 జూనియర్ రీసెర్చ్ ఫెలోలు

★ICAR IIOR

హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసె ర్చ్(ఐఐఓఆర్).. ఒప్పంద ప్రాతిపదికన జూని యర్ రీసెర్చ్ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 12.

» పోస్టుల వివరాలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో లు-07, యంగ్ ప్రొఫెషనల్-1: 05.

» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత వి భాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/గేట్ స్కోరు, పని అనుభవం ఉండాలి.

» వేతనం: నెలకు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు రూ.37,000, యంగ్ ప్రొఫెషనల్కు 5.30,000.

» వయసు: జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు మహిళలకు 40 ఏళ్లు, పురుషులకు 35 ఏళ్లు మించకూడదు, యంగ్ ప్రొఫెషనలు వయసు 21-45 ఏళ్ల మధ్య ఉండాలి.

» గూగుల్ ఫాం ద్వారా దరఖాస్తులకు చివరితేది: 08.07.2024.

✔️ Official website

✔️ Official notification

★ఇలాంటి మరిన్ని జాబ్స్ కోసం గ్రూప్ లో జాయిన్ అవ్వండి

✳️Telegram group

✳️ Official watsapp group

★share you comments below

★ Do follow for more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *