Advertisements

Agniveer jobs recruitment -2024

Agniveer jobs recruitment -2024

అగ్నివీర్ వాయు నియామకాలకు దరఖాస్తులు

👋Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు. పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.

🔷 విడుదల చేసిన సంస్థ :

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయుగా పనిచేసేందుకు అవివాహితులైన అభ్యర్థుల నుంచి అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు.

పదో తరగతి ఉత్తీర్ణులకు నావికా దళం స్వాగతం పలుకుతోంది! ఎంపికైతే నాలుగేళ్ల పాటు నేవీలో ఉద్యోగానికి అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం ఇండియన్ నేవీ తాజాగా అగ్నివీర్ – ఎంఆర్ (మ్యుజిషియన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఇండియన్ నేవీ అగ్నిపర్ (ఎంఆర్)-మ్యుజిషియన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలు..

అగ్నివీర్ ఎంఆర్ అంటే

త్రివిధ దళాల్లో ఉద్యోగాల భర్తీకి కేం ద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్ను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా అగ్ని వీర్ (ఎంఆర్), అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) పేరుతో నియామకాలు జరుపుతున్నారు. అదేవిధంగా మెట్రిక్ రిక్రూట్ (ఎంఆర్) పేరుతో నేవీ నియామకాలు చేపడుతోంది. వీటికి పదో తరగతి ఉత్తీర్ణతను అర్హతగా నిర్దే శించారు. తాజాగా ఎంఆర్ మ్యుజిషియన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

రెండు వేల పోస్టు

నేవీ అగ్నివీర్ (ఎంఆర్) – మ్యుజిషిన్ నోటిఫికేషన్ 2/2024 ద్వారా దాదాపు రెం డు వేల పోస్ట్లను భర్తీ చేసే అవకాశము న్నట్లు సమాచారం. వీటిలో మహిళలకు కూడా నిర్దేశిత సంఖ్యలో పోస్ట్లను కేటాయి స్తారు. అవివాహితులైన పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పదో తరగతి అర్హత

  • నేవీ అగ్నివీర్ (ఎంఆర్) – మ్యుజిషియన్ పోస్ట్లకు పదో తరగతి ఉత్తీర్ణులు దర ఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు మ్యూజికల్ ఎబిలిటీ కూడా ఉండాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాడటం, ఆయా మ్యూజిక్ పరికరాలపై వాయిద్య నైపుణ్యాలను పరిశీలిస్తారు. కీ బోర్డ్, స్ప్రింగ్/విండ్ ఇన్స్ట్రుమెంట్స్/ డ్రమ్ కిట్లపై ఉన్న పట్టును పరిశీలి స్తారు.
  • వయసు: నవంబర్ 1, 2002 ఏప్రిల్ 30, 2007 మధ్యలో జన్మించి ఉండాలి.
  • కనీస ఎత్తు: పురుషులు 158 సెంటీ మీటర్లు, మహిళలు 152 సెంటీ మీటర్లు ఉండాలి.

🔷అనుభవం సర్టిఫికెట్

అగ్నివీర్ (ఎంఆర్)-మ్యుజిషియన్ పోస్ట్ లకు.. మ్యూజికల్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి.

అగ్నివీర్-ఎంఆర్ (మ్యుజిషియన్) నోటిఫికేషన్ పదో తరగతి అర్హతతో పోటీ పడే అవకాశం ఎంపికైతే నావికా దళంలో నాలుగేళ్ల కొలువు

గీతం లేదా విండ్ ఇన్స్ట్రుమెంట్స్ కళాకా రులు గుర్తింపు పొందిన మ్యూజికల్ ఇన్స్టి ట్యూట్ నుంచి ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ ” పొంది ఉండాలి. ఇతర వాయిద్యాలకు సం బంధించిన అభ్యర్థులు ఆయా ఈవెంట్లలో

  • పాల్గొన్నట్లు ధ్రువీకరించే సర్టిఫికెట్లు లేదా అవార్డ సర్టిఫికెట్లను చూపించాల్సి ఉం టుంది.

🔷రెండు దశల ఎంపిక ప్రక్రియ

అగ్నివీర్ (ఎంఆర్) పోస్ట్ల భర్తీలో భాగం గా రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహి స్తారు. తొలిదశలో.. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, • * మ్యూజిక్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. వీటిలో విజయం సాధించిన వారికి రిక్రూట్మెంట్ ” మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.

🔷 ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్

” ఎంపిక ప్రక్రియలో కీలకంగా నిలిచే ఫిజి కల్ ఫిట్నెస్ టెస్ట్లో భాగంగా పలు ఈవెంట్లలో పోటీ నిర్వహిస్తారు.

  • 1.6 కిలో మీటర్ల పరుగు: పురుష అభ్య ర్థులు 6 నిమిషాల 30 సెకన్లలో, మహిళా అభ్యర్థులు ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేయాలి.
  • స్క్వాట్స్: పురుష అభ్యర్థులు 20, మహిళా అభ్యర్థులు 15 స్క్వాట్స్ చేయాల్సి ఉంటుంది. పురుష అభ్యర్థులు 12 పుషప్స్ చేయాలి. మహిళా అభ్య ర్థులు 10 బెంట్ని సిటప్స్ పూర్తి చేయాలి.

🔷ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ

రాత పరీక్ష, పీఈటీలలో ప్రతిభ చూపిన వారికి చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే.. ఐఎన్ఎస్ • చిల్కాలో ఆరు నెలలపాటు శిక్షణనిస్తారు. తాజా బ్యాచ్కు సంబంధించిన శిక్షణ నవం బర్ లో ప్రారంభం కానుంది. ఈ శిక్షణ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. ఆయా విభాగాల్లో విధులు కేటాయిస్తారు. అన్ని ప్రక్రియల్లో విజయం సాధించి.. కొలు వులు సొంతం చేసుకున్న వారికి నేవీ మ్యూజిక్ విభాగంలో నాలుగేళ్లపాటు విధులు నిర్వర్తించే అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో వారికి అగ్నిపథ్ స్కీమన్ను అను సరించి వేతనం అందిస్తారు.

🔷25 శాతం మందికి

నాలుగేళ్ల వ్యవధిలో అగ్నివీర్ సర్వీస్ పూర్తి చేసుకున్న వారిలో 25 శాతం మందిని నేవీలో శాశ్వత హోదాలో సెయిలర్గా నియ మిస్తారు. అందుకోసం ప్రత్యేక నోటిఫికేషన్ వెలువరిస్తారు. అందులో పేర్కొన్న ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాల్సి ఉంటుం ది. అదే విధంగా అగ్నివీర్లుగా సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ నియామకాల్లోనూ పది శాతం రిజ ర్వేషన్ కల్పిస్తారు.

🔷 వేతనం ఇలా

అగ్నివీర్ (ఎంఆర్) – మ్యూజిషియన్ లుగా ఎంపికైన అభ్యర్థులకు ఏడాది ప్రాతిప దికగా నాలుగేళ్ల పాటు ఒక్కో ఏడాది ఒక్కో మొత్తంలో నెల వేతనం అందిస్తారు. మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40 వేలు చొప్పున నెల వేతనం లభిస్తుంది. ఈ వేతనంలోంచి ప్రతి నెల 30 శాతం చొప్పున అగ్నివీర్ కార్పస్ ఫండు జమ చేస్తారు. ఈ 30 శాతానికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్పస్ ఫండ్కు జమ చేస్తుంది. ఇలా నాలుగేళ్లు పూర్తయ్యే సరికి అభ్యర్థుల

  • కార్పస్ ఫండ్లో రూ.10.04 లక్షలు జమ అవుతాయి.

వేతనంతోపాటు రిస్క్ అండ్ హార్డ్ షిప్ • అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్లను కూడా అం దిస్తారు. దీంతోపాటు నాన్ -కంట్రిబ్యూ టరీ జీవిత బీమా పేరుతో రూ.48 లక్షల మొత్తానికి జీవిత బీమా కల్పిస్తారు. అదేవి ధంగా విధి నిర్వహణ సమయంలో ప్రమాద వశాత్తు మరణిస్తే మరో రూ.44 లక్షల పరి హారం అందిస్తారు.

🔷 పట్టు సాధించేలా:

అగ్నివీర్ (ఎంఆర్)-మ్యుజిషియన్ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకునే వారు.. తమకు ప్రావీణ్యం ఉన్న సంగీత విభాగాల్లో పట్టు సాధించేలా కృషి చేయాలి. పాటకు తగిన రీతిలో సంగీతం అందించేలా ఆయా ” వాయిద్య పరికరాలతో ప్రాక్టీస్ చేయాలి. రాత పరీక్ష లేకుండా… కేవలం మ్యూజికల్ ఎబిలిటీని పరిశీలించే నేపథ్యంలో ఈ విష యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

  • ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024

స్టేజ్-1 పరీక్ష తేదీ: ఆగస్ట్లో నిర్వహించే అవకాశం.

స్టేజ్-2 పరీక్ష తేదీ: సెప్టెంబర్లో జరిగే అవకాశం.

” తుది జాబితా / ఫలితాల విడుదల: 2024, ໑໖.

  • పూర్తి వివరాలకు వెబ్సైట్: www.joinindiannavy.gov.in

🔹Today Morning job news video

🔷 దరఖాస్తు ప్రక్రియ :

ఈనెల 8న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఈనెల 28న రాత్రి 11 గంటలతో ముగియనున్నట్లు తెలిపారు.

🔷 అఫిషియల్ వెబ్సైట్ :

Official website

Apply link

🔷 అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్  & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది

🔷Click here for Daily Current Affairs Tests

🔷Click Here for General knowledge tests

🔷మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

🔸 Join Telegram group

🔸 Join watsaap group

🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
▪️ ధన్యవదాలు 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *