Telangana state cooperative bank limited jobs recruitment – 2026

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ TGCABలో పోస్టులు..

◼️తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TGCAB) 7 ఇంటర్న్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ.

◼️పోస్టును బట్టి MBĀ/ మార్కెటింగ్ మేనేజ్మెంట్/కోఆపరేటివ్ మేనేజ్మెంట్/ABM/రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు.

◼️ అభ్యర్థుల గరిష్ఠ వయసు 21 ఏళ్లు.

◼️ఎంపికైనవారికి నెలకు రూ.25వేలు చెల్లిస్తారు. విద్యార్హత, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

◼️ Official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *