⬛ ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ICDS 69 అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
⬛ టెన్త్ పాసై, 21 నుంచి 35ఏళ్లు ఉన్న స్థానిక మహిళలు ఎల్లుండి (డిసెంబర్ 30) వరకు ఆఫ్‌లైన్‌లో అప్లె చేసుకోవాలి.
⬛ అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్‌కు జీతం నెలకు రూ.11,500, హెల్పర్‌కు రూ.7వేలు చెల్లిస్తారు.
⬛CDPOలు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావాల్సి ఉంటుంది.