AP medical jobs 2026 | Andhra Pradesh medical jobs recruitment | AP jobs

Andhra Pradesh Medical department jobs recruitment

కృష్ణా జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖలో 60 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ.

⬛పోస్టును బట్టి టెన్త్, MLT, BSc(MLT), ఇంటర్ ఒకేషనల్ (MLT, ఫార్మసీ), DMLT, డిప్లొమా, బీఫార్మసీ, PGDCA, డిగ్రీ(కంప్యూటర్స్) అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు.

⬛ సొంత జిల్లాలో ఉద్యోగం చేసే అవకాశం

⬛అభ్యర్థుల గరిష్ఠ వయసు 42

⬛ పూర్తి వివరాల కోసము ఈ క్రింద అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదవండి

Official Website

Official Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *