Megha job Mela in Andhra Pradesh Vizag
విజయనగరం జిల్లా బొబ్బిలిలో మెగా జాబ్మేళా
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, విజయనగరం జిల్లా, బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఆధ్వర్యంలో జాబ్ మేళా
📌డిసెంబర్ 16న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నాయి.
📌 18-35 ఏళ్ల మధ్య వయసు కలిగి, టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ముందుగా వెబ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
📌 10 మల్టీ నేషనల్ కంపెనీలు జాబ్ మేళాలో నిరుద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నాయి.