Advertisements

Weekly Current Affairs – March – 3rd Week – 2020 | Most Important For all Competitive Exams | APPSC/TSPSC/RRB/SSC and all

March Month 3rd Week current Affairs – 2020

Most important for all competitive Exams.

Free Test For every one.

1 . ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల కాలంలో ( 2019 ఏప్రిల్ – 2020 జనవరి ) 24 . 6 బిలియన్ డాలర్ల విలువైన ( రూ . 1 . 74 లక్షల కోట్లు ) బంగారం మన దేశంలోకి దిగుమతి అయింది . అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బంగారం దిగుమతులు ఎంత శాతం తగ్గాయి ?

1 ) 4

2 ) 6

3 ) 7

4 ) 9

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

2 . దేశ కరెంట్ ఖాతా లోటు ( క్యాడ్ ) 2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి నాటికి 133 . 27 బిలియన్ డాలర్లకు పరిమితమైంది . అంతక్రితం ఇదే కాలంలో కరెంట్ ఖాతా లోటు ఎన్ని బిలియన్ డాలర్లుగా ఉంది ?

1 ) 140 . 52

2 ) 150 . 56

3 ) 160 . 52

4 ) 163 . 27

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

3 . 2019వ సంవత్సరంలో బ్రిటన్ , ఫ్రాన్లను అధిగమించి భారత్ ఎన్నవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక ( యుఎస్ ) తెలిపింది ? –

1 ) 4

2) 5

3 ) 6

4 ) 8

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

4 . ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన ( ఉదయ్ ) పథకం కింద డిస్కం నష్టాల భర్తీకి 2017 – 18 , 2018 – 19 సంవత్సరాలకు రాష్ట్ర వాటా కింద ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ?

1 ) 2,000

2 ) 2,984.16

3 ) 3125.42

4 ) 4500

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

5 . దేశంలో ఎక్కడి నుండైనా ఓటు వేయడానికి వీలు కల్పించే ‘ బ్లాక్ చైన్ టెక్నాలజీ ‘ పై కలసి పనిచే సేందుకు ఎన్నికల కమిషన్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?

1 ) ఐఐటి మద్రాస్

2 ) ఐఐటీ ఖరగ్ పూర్

3 ) ఐఐటీ జోథ్ పూర్

4 ) గూగుల్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

6 . తపాలా బ్యాంక్ ఖాతాల్లో ఖాతాదారులు 2020 డిసెంబరు 11 లోపు కనీస నిల్వను ఎంత మొత్తానికి పెంచుకోవాలని , లేనిచో ఆ ఖాతా రద్దవుతుందని ప్రకటించారు ?

1 ) 500

2 ) రూ . 1000

3 ) రూ . 1500

4 ) రూ . 2 , 000

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

7 . బెస్ట్ డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ ఇనీషియేటివ్ భాగంలో రన్నరప్ అవార్డు అందుకొన్న బ్యాంకు ఏది ?

1 ) ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్

2 ) చైతన్య గోదావరి

3 ) ఆంధ్ర వికాస్

4 ) ఎస్బీఐ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

8 . హేమ సానే ( రిటైర్డ్ ప్రొఫెసర్ ) 79 ఏళ్ల నుంచి విద్యుత్ వినియోగించకుండా ప్రకృతి పరిరక్షకు రాలిగా అనేక అవార్డులను సాధించి రికార్డు సాధిం చింది . అయితే ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ ఏ నగరానికి చెందినవారు ?

1 ) చెన్నై

2 ) పుణె

3 ) కోల్‌కత్తా

4 ) ముంబై

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

9 . జాతీయ భూసార పరిరక్షణ కార్డుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ?

1 ) జనవరి 24

2 ) ఫిబ్రవరి 19

3 ) మార్చి 24

4 ) ఏప్రిల్ 20

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

10 . వన్య వలసజాతుల పరిరక్షణ పై 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ( సీఓపీ – 13 ) ఆఫ్ ది కన్వెన్షన్ ఆన్ కన్సర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పెసీస్ ఆఫ్ వైల్డ్ యాని మల్స్ అంతర్జాతీయ సదస్సును భారత్ లో ఎక్కడ నిర్వహించారు ?

1 ) గాంధీనగర్ ( గుజరాత్ )

2 ) పాట్నా ( బీహార్ )

3 ) అహ్మదాబాద్ ( గుజరాత్ )

4 ) జలంధర్ ( పంజాబ్ )

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

11 . భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికా రులకు పురుషులతో సమానంగా ఉన్నత బాధ్యత లు నెరవేర్చే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ భావనను వ్యతిరేకించ డమేనని సుప్రీంకోర్టు తీర్పునిస్తూ షార్ట్ సర్వీస్ కమిషన్ ( ఎస్ఎస్ సీ ) లోని మహిళా సైనికాధికారు లకు ఎన్ని నెలల్లో శాశ్వత కమిషన్ ( పర్మనెంట్ కమిషన్ – పీసీ ) ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది ?

1 ) 2

2 ) 3

3 ) 4

4 ) 6

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

12 . స్టాటిస్టా నివేదిక ప్రకారం సోషల్ మీడియా విని యోగదారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ ఏ స్థానంలో ఉంది ?

1 ) 2

2 ) 3

3 ) 4

4 ) 5

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

13 . ఒక ప్రాంత సంస్కృతిని ఇంకో ప్రాంతం వారు తెలుసుకుంటూ జాతీయ సమగ్రతను పెంపొం దించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో ఈ ఏడాది ఆంధ్ర ప్రదేశ్ ను ఏ రాష్ట్రంతో అనుసంధానం చేశారు ?

1 ) కర్ణాటక

2 ) కేరళ

3 ) పంజాబ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

14 . మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ దేశంలో పూర్తిగా మహిళలతోనే నిర్వహించే మొదటి ఆటోమొబైల్ సర్వీస్ వర్క్ షాపను ఎక్కడ ప్రారం భించింది ?

1 ) జైపూర్

2 ) కాన్పూర్

3 ) హైదరాబాద్

4 ) ముంబై

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

15 . బ్యాక్ స్టేజ్ : ద స్టోరీ బిహైండ్ ఇండియాస్ గ్రోత్ ఇయర్స్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ?

1 ) మన్మోహన్ సింగ్

2 ) మాంటెక్ సింగ్ ఆఫ్టువాలియా

3 ) వెంకయ్య నాయుడు

4 ) ప్రణబ్ ముఖర్జీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

16 . ఏఏ జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్లేందుకు వీలు కల్పించే ఐఆర్‌సీటీసీకి చెందిన ప్రైవేటు రైలు మహంకాళి ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు ?

1 ) కాశీ

2 ) ఉజ్జయిని

3 ) ఓంకారేశ్వర్

4 ) 1 , 2 , 3

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

17 . ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజక వర్గం ( వారణాసి ) లో రూ . 1 , 254 కోట్ల విలువ చేసే ఎన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ?

1 ) 12

2 ) 25

3 ) 42

4 ) 50

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

18 . ఆస్ట్రేలియా ఓపెన్ 2020 ( పురుషుల సింగిల్ ) అంశాలను పరిశీలించి సరైనవాటిని గుర్తించండి

1 ) నొవాక్ జకోవిచ్ ( సెర్బియా ) ఫైనల్లో డొమినిక్ థీమ్ ( ఆస్టియా ) ను ఓడించి విజేతగా నిలిచారు . ఈ విజయం జకోవిచ్ కెరీర్ లో 17వ గ్రాండ్ స్లామ్ సింగిల్ టైటిల్ కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఎనిమిదవది .

2 ) విజేత నొవాక్ జకోవిచ్ కు 41 లక్షల 20 వేల ఆస్ట్రేలి యన్ డాలర్లు ( రూ . 19 కోట్ల 71 లక్షలు ) ప్రైజ్ మనీ కింద లభిస్తుంది

3 ) క్వార్టర్ ఫైనల్లో రఫెల్ నాదలను దొమినిక్ థీమ్ ఓడించి ఫైనల్‌కు చేరాడు . ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరడం థీమ్ కెరీర్ లో ఇదే మొదటిసారి .

4 ) 1 , 2 , 3

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

19 . డా . వైఎస్సార్ కంటి వెలుగు పథకం అమలు అంశాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి

1 ) ఈ పథకం మూడవ దశలో 60 ఏళ్ల వయసు పైబడిన వారికి గ్రామ సచివాలయంలో ఉచిత కంటి వైద్య సేవలు , ఉచిత కంటి అద్దాలు , మందులు , శస్త్ర చికిత్సలు అందించే కార్యక్రమంతోపాటు నాడు , నేడు కార్యక్రమం కింద గ్రామీణ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2020 ఫిబ్రవరి 18న కర్నూలులో ప్రారంభించారు .

2 ) మూడవ దశ 2020 ఫిబ్రవరి 18 నుంచి జూలై 31 వరకు అమల్లో ఉంటుంది .

3 ) రాష్ట్ర వ్యాప్తంగా ఆరు దశల్లో ఉచిత కంటి వైద్య సేవలను రెండున్నర సంవత్సరాల్లో రూ . 560 కోట్ల వ్యయంతో అమలు పరుస్తారు .

4 ) మొదటి దశ ( 2019 అక్టోబరు 10 – 16 ) , రెండవ దశ ( నవంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు ) లను గతంలో అమలు పరిచారు .

5 ) 1 , 2 , 3 , 4

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 5 [/bg_collapse]

20 . ఆటోమొబైల్ పరిశ్రమలో కీలకమైన ఆటోమోటివ్ టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇంట ర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ ( ఐక్యాట్ ) – చిత్తూరు , అనంతపురం జిల్లాలకు అందుబాటులో ఉండే విధంగా ఎన్ని వందల కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడానికి అంగీకరించింది ?

1 ) 200

2 ) 300

3 ) 580

4 ) 600

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

21 . ఈ ఏడాది ( 2020 ) వేసవిలో మంచినీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ . 204 కోట్లతో గరిష్టంగా 8 , 407 నివాస ప్రాంతా లకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయను న్నారు . అయితే అత్యధికంగా ఏ జిల్లాలో 3 , 103 ప్రాంతాలున్నాయి ?

1 ) అనంతపురం

2 ) చిత్తూరు

3 ) కడప

4 ) ప్రకాశం

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

22 . ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని ఆవాసాల భూగర్భ జలాలు ఫ్లోరైడ్ లో కలుషితమైనవని తెలిపారు ?

1 ) 150

2 ) 168

3 ) 240

4 ) 261

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

23 . ఆయుష్మాన్ భారత్ పథకం అమలు ( 2019 డిసెం బరు – 2020 జనవరి ) లో భాగంగా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణలో గోవా , తమిళనాడు ( 58 మార్కులు ) ఉమ్మడిగా రెండవ స్థానంలో ఉండ గా 66 మార్కులతో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ?

1 ) గుజరాత్

2 ) హరియాణ

3 ) కేరళ

4 ) ఆంధ్రప్రదేశ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

24 . కింది వాటిని జతపరచండి
ప్రముఖ వ్యక్తులు
1 . డి . బి . మరియ కుమార్ రెడ్డి
2 . జస్టిస్ కాంతారావు నియామక పదవి
3 . జస్టిస్ ఈశ్వరయ్య
4 . బి . కిషోర్

ఎ . ఛైర్మన్ , పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్
బి . ఛైర్మన్ , ఆంధ్ర ప్రదేశ్ బయో డైవర్సిటీ బోర్డు
సి . ఛైర్మన్ , ఉన్నత విద్యా పర్యవేక్షణ కమిషన్
డి . ఛైర్మన్ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అథార్టీ
ఇ . ఛైర్మన్ , ఏపీ ప్రెస్ అకాడమీ

1 ) 1 – ఎ , 2 – బి 3 – సి 4 – డి

2 ) 1 – బి 2 – ఎ 3 – సి 4 – డి

3 ) 1 – ఇ , 2 – ఎ 3 – డి 4 – సి

4 ) 1 – సి 2 – డి 3 – ఎ 4 – బి

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

25 . ఈ – నామ్ ద్వారా గుంటూరు మిర్చియార్డ్ క్రయ , విక్రయాల ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలను జరిపి దేశంలో రికార్డు సృష్టిం చింది ?

1 ) రూ . 5 , 000

2 ) రూ . 10 , 000

3 ) రూ . 15 , 000

4 ) రూ . 18 , 000

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

26 . గత అయిదేళ్లలో పాల దిగుబడిలో 55 % వృద్ధిని సాధించి ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది ?

1 ) ఉత్తరప్రదేశ్

2 ) మహారాష్ట్ర

3 ) ఆంధ్రప్రదేశ్

4 ) కేరళ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

27 . ఆంధ్రప్రదేశ్ లో ప్రాధాన్యత రంగానికి ( 2020 – 21 సంవత్సరం ) ఎంత మొత్తానికి ( కోట్ల రూపాయలు ) నాబార్డు రుణ అంచనాలను రూపొందించింది ?

1 ) రూ . 1,50,252

2 ) రూ . 1,80,524

3 ) రూ. 2,11,865.38

4 ) రూ.2,25,462.84

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

28 . రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ( రాష్ట్ర వస్తు సేవల పన్ను ) అధికారులు ఆంధ్రప్రదేశ్ లో మొదటి జీఎసీ మోసం కేసును ఏ జిల్లాలో నమోదు చేశారు ?

1 ) కర్నూలు

2 ) కృష్ణా

3 ) విశాఖ

4 ) తూర్పు గోదావరి

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

29 . రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు ఏపీ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న కార్యక్రమాలకు మరో అయిదేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించిన సంస్థ ఏది ?

1 ) ప్రపంచ బ్యాంక్

2 ) ఐఎంఎఫ్

3 ) ఆసియా అభివృద్ధి బ్యాంక్

4 ) నాబార్డ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

30 . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖకు ఇటీవల ఏ సంస్థ రూ . 1931 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది ?

1 ) నాబార్డు

2 ) ప్రపంచ బ్యాంకు

3 ) ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్

4 ) ఆసియా అభివృద్ధి బ్యాంక్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

Click To Download PDF Material

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *