Weekly Current Affairs – March – 2nd Week – 2020 | Most Important For all Competitive Exams | APPSC/TSPSC/RRB/SSC and all

March Month 2nd Week current Affairs – 2020

Most important for all competitive Exams.

Free Test For every one.

1 . దేశంలోని ఏ రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేక వైన్ షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ?

1 ) తమిళనాడు

2 ) మధ్య ప్రదేశ్

3 ) ఉత్తరప్రదేశ్

4 ) జార్ఖండ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

2 . రఫెల్ నాదల్ మార్చి 2న మెక్సికో ఓపెన్ టెన్నిస్ టైటిల్ విజేతగా నిలిచాడు . ఆయన ఈ టైటిల్ నెగ్గడం ఎన్నోసారి ?

1 ) 2

2 ) 3

3 ) 4

4 ) 5

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

3 . ఆపరేషన్ స్ప్రింగ్ షీల్డ్ పేరుతో టర్కీ ఏ దేశంపైన యుద్ధం ప్రకటించింది ?

1 ) ఇరాన్

2 ) ఇరాక్

3 ) సౌదీ అరేబియా

4 ) సిరియా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

4) గిరీష్ చంద్ర ముర్ము ఏ కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్నారు ?

1 ) పుదుచ్చేరి

2 ) దాద్రా , నగరహవేలీ

3 ) జమ్ముకశ్మీర్

4 ) లడక్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

5 . రాధాకృష్ణ మాథుర్ ఎవరు ?

1 ) మానవహక్కుల ఉద్యమనేత

2 ) సెంట్రల్ విజిలెన్స్ అధికారి

3 ) గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్

4 ) లఢక్ లెఫ్టినెంట్ గవర్నర్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

6) ఏ దేశానికి నాలుగు రాడార్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం కోసం రూ . 238 కోట్లతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది ?

1 ) అర్మేనియా

2 ) యుగోస్లేవియా

3 ) ఇజ్రాయెల్

4 ) రువాండా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

7 . భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటి నూతన చైర్మన్ సునీల్ జోషి ఏరాష్ట్రానికి చెందినవారు ?

1 ) తమిళనాడు

2 ) మధ్యప్రదేశ్

3 ) ఉత్తరప్రదేశ్

4 ) కర్ణాటక

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

8 . 13వ ఐపీఎల్ ప్రైజ్ మనీ ఎంత ?

1 ) రూ . 20 కోట్లు

2 ) రూ . 10 కోట్లు

3 ) రూ . 15 కోట్లు

4 ) రూ . 25 కోట్లు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

9 . బాల్య వివాహాన్ని ఆపిన 13 ఏండ్ల చిన్నారి వన్షికా గౌతమ్ ను ఏ రాష్ట్రం సత్కరించింది ?

1 ) తమిళనాడు

2 ) ఉత్తరప్రదేశ్

3 ) మధ్య ప్రదేశ్

4 ) కర్ణాటక

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

10 . కరోనా వ్యాధి నిర్మూలనకు వరల్డ్ బ్యాంక్ ఎన్ని బిలియన్ డాల ర్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది ?

1 ) 12

2 ) 13

3 ) 14

4 ) 15

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

11 . మార్చి 1న తాలిబన్స్ , అమెరికా సేనల మధ్య శాంతి చర్చలు ఎక్కడ జరిగాయి ?

1 ) దోహా

2 ) కరాచి

3 ) కాబూల్

4 ) జెనీవా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

12 . ‘ ది ఎండ్ ఆఫ్ డేస్ ‘ నవలా రచయిత సెల్వియా బ్రౌన్ ఏ దేశా నికి చెందినవారు ?

1 ) బ్రిటన్

2 ) ఫ్రాన్స్

3 ) రష్యా

4 ) అమెరికా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

13) మార్చి 4న మరణించిన ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి జేవియర్ పరేజ్ డిక్యూలర్ ఏ దేశానికి చెందిన వారు ?
1 ) అమెరికా

2 ) బ్రిటన్

3 ) ఫ్రాన్స్

4 ) పెరూ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

14 . మార్చి 13న జరగాల్సిన భారత్ – ఈయూ సదస్సు వాయిదా పడింది . ఈ సదస్సు వేదిక ?

1 ) బ్రస్సెల్స్

2 ) వార్సా

3 ) లిబ్బన్

4 ) బెర్లిన్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

15 . తమ దేశంలోకి ప్రవేశిస్తున్న శరణార్థులను అడ్డుకోవడం కోసం ఏదేశంతో ఉన్న సరిహద్దులను గ్రీస్ మూసివేసింది ?

1 ) రష్యా

2 ) సిరియా

3 ) టర్కీ

4 ) ఇటలీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

16 . ఏ ప్రాంత రైతుల ఉద్యమం అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరింది ?

1 ) అమరావతి

2 ) విదర్భ

3 ) కర్ణాటక

4 ) నిజామాబాద్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

17 . స్త్రీ , పురుషులు లైంగికంగా కలిస్తే వారికి పెళ్లి అయినట్టేనని ఏ దేశ రాజ్యాంగంలో మార్పులు తేనున్నారు ?

1 ) రష్యా

2 ) క్యూబా

3 ) వెనెజులా

4 ) ఇండోనేషియా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

18 . అంగారక గ్రహంపై ఖనిజాల అధ్యయనం కోసం ఆగస్టులో పర్శివరెన్స్ రోవర్‌ను పంపించాలని నిర్ణయించిన దేశం ?

1 ) రష్యా

2 ) చైనా

3 ) ఫ్రాన్స్

4 ) అమెరికా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

19 . యూకే కొత్త అటార్నీ జనరల్ గా నియమితులైన భారత సంతతి మహిళ ఎవరు ?

1 ) బెనోలి జాష్మి

2 ) పైలాన్ పుజీ

3 ) సునీతా స్మోన్

4 ) సుయెల్లా బ్రేవర్మన్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

20 . ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్యాంకు ?

1 ) కోటక్ మహింద్రా

2 ) యస్ బ్యాంక్

3 ) భారతీయ స్టేట్ బ్యాంకు

4 ) ఆంధ్రాబ్యాంకు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

21 . శీతల పానీయం పెప్సీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వారు ?

1 ) స్మృతి

2 ) షెఫాలీ వర్మ

3 ) మిథాలీరాజ్

4 ) స్మృతి మంధన

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

22 . పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే సంక్షేమ పథకాలు వర్తించవని ప్రకటించిన రాష్ట్రం ?

1 ) తమిళనాడు

2 ) మధ్య ప్రదేశ్

3 ) ఉత్తరప్రదేశ్

4 ) కర్ణాటక

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

23 . మలేషియా ఎన్నో ప్రధానిగా మొయినుద్దీన్ యాసిన్ మార్చి 1న నియమితులయ్యారు ?

1 ) ఆరు

2 ) ఏడు

3 ) ఎనిమిది

4 ) తొమ్మిది

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

24 . ఖేలో ఇండియా శీతాకాల క్రీడలు మార్చి 7 నుంచి 11 వరకు ఎక్కడ నిర్వహించనున్నారు ?

1 ) జమ్ముకశ్మీర్

2 ) మధ్య ప్రదేశ్

3 ) తమిళనాడు

4 ) ఉత్తరాఖండ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

25 . ఏ దేశంలో భారత రాయబారిగా సంజయ్ కుమార్ పాండే మార్చి 3న నియమితులయ్యారు ?

1 ) సిరియా

2 ) రష్యా

3 ) టర్కీ

4 ) రొమేనియా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

26 . విపత్తు ప్రమాదాన్ని తగ్గించే జాతీయ వేదిక ఎడీపీఆర్ఆర్ కు చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు ?

1 ) ప్రధానమంత్రి

2 ) రక్షణ మంత్రి

3 ) హోంమంత్రి

4 ) విదేశాంగమంత్రి

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

27 . 2022 శీతాకాల ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ?

1 ) సియోల్

2 ) బీజింగ్

3 ) బ్యాంకాక్

4 ) మిలాన్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

28 . 2022లో ఎన్నో ఆసియా క్రీడలను చైనాలోని హూంజా పట్టణంలో నిర్వహించనున్నారు ?

1 ) 18

2 ) 19

3 ) 20

4 ) 21

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

29 . 2023లో ప్రపంచకప్ హాకీ టోర్నీని భువనేశ్వర్‌లో నిర్వహించనున్నారు . భారత్ ఇప్పటివరకు ఎన్నిసార్లు ప్రపంచకప్ గెలుపొందింది ?

1 ) ఒకేసారి

2 ) రెండు

3 ) మూడు

4 ) నాలుగు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

30 . పశువులకు 12 నంబర్లతో కూడిన ప్రత్యేక ఐడీ ట్యాగ్ ( యూ నిక్ ఐడీ ) ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ?

1 ) తమిళనాడు

2 ) మధ్య ప్రదేశ్

3 ) ఉత్తరప్రదేశ్

4 ) తెలంగాణ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

31 . లాఫింగ్ గ్యాస్ పీల్చి స్టానిస్లావ్ బోర్లానోవిచ్ , అలెగ్జాండ్రా వెర్నిగోరా అనే చెస్ క్రీడాకారుల జంట మరణించింది . వారు ఏ దేశానికి చెందినవారు ?

1 ) ఉక్రెయిన్

2 ) రష్యా

3 ) చైనా

4 ) రొమేనియా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

32 . ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో ప్రధాని మోదీ ప్రసంగించారు . ఈ సమావేశం ఎక్కడ జరిగింది ?

1 ) బెంగళూరు

2 ) మైసూర్

3 ) ఢిల్లీ

4 ) ముంబై

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

33 . కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ ( సీఐసీ ) గా బిమల్ జుల్కా మార్చి 6న ప్రమాణస్వీకారం చేశారు . ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు ?

1 ) మహారాష్ట్ర

2 ) కర్ణాటక

3 ) ఉత్తరప్రదేశ్

4 ) పంజాబ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

34 . రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా శశాంక్ గోయల్ నియమితులయ్యారు . ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు ?

1 ) తమిళనాడు

2 ) మధ్య ప్రదేశ్

3 ) ఉత్తరప్రదేశ్

4 ) కర్ణాటక

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

35 . 2021లో 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది ?

1 ) లక్నో

2 ) పుణె

3 ) నోయిడా

4 ) హైదరాబాద్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

36 . చిరాగ్ శెట్టి ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు ?

1 ) బ్యాడ్మింటన్

2 ) హాకీ

3 ) టెన్నిస్

4 ) చెస్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

37 . నాడు – నేడు కార్యక్రమాన్ని ఏరాష్ట్రంలో ప్రారంభించారు ?

1 ) ఉత్తరప్రదేశ్

2 ) మధ్య ప్రదేశ్

3 ) ఆంధ్రప్రదేశ్

4 ) తెలంగాణ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

38 . బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ – 2020 ఎక్కడ జరిగింది ?

1 ) మనీలా

2 ) అగర్తలా

3 ) ఢిల్లీ

4 ) కోల్‌కతా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

39 . ఇటీవల పదవీ విరమణ పొందిన ‘ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘ డిప్యూటీ గవర్నర్ ఎవరు ?

1 ) డాక్టర్ ఎండీ పాత్రా

2 ) బీపీ కనుంగో

3 ) ఎంకే జైన్

4 ) ఎస్ఎస్ విశ్వనాథన్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

40 . 2019 ఏడాదికిగాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ?

1 ) కర్ణాటక

2 ) కేరళ

3 ) తెలంగాణ

4 ) ఆంధ్రప్రదేశ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

41 . ఇటీవల విడుదలైన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లి స్థానం ఎంత ?

1 ) 1

2 ) 2

3 ) 3

4 ) 4

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

42 . కొత్త ట్రావెల్ అడ్వైజరీలో భారత ప్రభుత్వం ఏమూడు దేశాలకు వెళ్లకూడదని ప్రజలకు సలహా ఇచ్చింది ?

1 ) ఫ్రాన్స్ , బంగ్లాదేశ్ , ఈజిప్ట్

2 ) బంగ్లాదేశ్ , పాకిస్థాన్ , నేపాల్

3 ) అమెరికా , యూకే , జపాన్

4 ) ఇటలీ , ఇరాన్ , రిపబ్లిక్ ఆఫ్ కొరియా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

43 . బిమ్స్ టెక్ లో సైన్స్ , టెక్నాలజీ , ఇన్నోవేషన్ రంగానికి ఏ దేశం నాయకత్వం వహిస్తుంది ?

1 ) నేపాల్

2 ) శ్రీలంక

3 ) చైనా

4 ) బంగ్లాదేశ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

44 . ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్ లో షెఫాలీ వర్మ ఎన్నో స్థానంలో నిలిచారు ?

1 ) 1

2 ) 2

3 ) 3

4 ) 4

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

45 . స్టూడెంట్ హెల్త్ కార్డ్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రపాలిత ప్రాంతం ఏది ?

1 ) పుదుచ్చేరి

2 ) జమ్ముకశ్మీర్

3 ) లడక్

4 ) ఢిల్లీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

46 . 500 టీ20 మ్యా చు ఆడిన తొలి ఆటగాడు ఎవరు ?

1 ) డ్వేన్ బ్రావో

2 ) కిరెన్ పొలార్డ్

3 ) ఎంఎస్ ధోని

4 ) క్రిస్ గేల్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

47 . 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది ?

1 ) ఢిల్లీ

2 ) చెన్నై

3 ) ఒడిశా

4 ) ముంబై

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

48 . ఫ్రాన్స్ లో తదుపరి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?

1 ) జావేద్ అష్రఫ్

2 ) బబుజి వార్న్

3 ) హరినాథ్

4 ) జై దేవకర్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *