ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నూతన సిలబస్ ప్రకారం మోడల్ పేపర్స్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది.
నిరుద్యోగ అభ్యర్థులు వీటిని ఉపయోగించుకోండి.
ప్రతి మోడల్ పేపర్ కూడా సిలబస్ కి అనుగుణంగా ప్రామాణిక పుస్తకాలిచే రూపొందించడం జరిగింది.
క్రింద ఉన్న లింకు పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
దయచేసి మన వెబ్సైట్లో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
ప్రతిరోజు మన ఆర్కే ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ లో ఉచితంగా వీడియో క్లాసెస్ అందుబాటులో ఉంటాయి.
ధన్యవాదాలు