Advertisements

Weekly Current Affairs – April – 1st Week – 2020 | Most Important For all Competitive Exams | APPSC/TSPSC/RRB/SSC and all

April Month 1st Week current Affairs – 2020

Most important for all competitive Exams.

Free Test For every one.

1 ). ‘ తాకట్టులో భారతదేశం ‘ నవల రచయిత ?

1 ) జా ర్జిరెడ్డి

2 ) చండ్ర పుల్లారెడ్డి

3 ) తరిమెల నాగిరెడ్డి

4 ) పుచ్చలపల్లి సుందరయ్య

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

2 . కరోనా వైరసను తొలిసారిగా గుర్తించింది ?

1 ) లి వెన్ లియాంగ్

2 ) లియాంగ్స్

3 ) ప్రపంచ ఆరోగ్య సంస్థ

4 ) వుహాన్ అధికారులు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

3 . నిర్బంధ ప్రాథమిక విద్యను డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి ?

1)Gokale

2 ) గాంధీజీ

3 ) వివేకానంద

4 ) కొఠారి కమిషన్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

4 . కింది వాటిలో హైదరాబాద్లో 1884లో నిర్మించినది ?

1 ) ఫలకనుమా ప్యాలెస్

2 ) టెలిఫోన్ లైన్

3 ) ముస్లింజంగ్ వంతెన

4 ) పైవన్నీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4[/bg_collapse]

5 . ఇప్పటివరకు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ఎన్నిసార్లు వాయిదాపడింది ?

1 )11

2)10

3)15

4) 12

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

6 . సెరీనా విలియమ్స్ ఇప్పటివరకు ఎన్నిసార్లు వింబుల్డన్ చాంపియన్లిప్ విజేత ?

1) 7)

2)8

3)9

4)6

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

7 . వింబుల్డన్ తొలిసారిగా ప్రారంభించింది ఎప్పుడు ?

1 ) 1861

2 ) 1893

3 ) 1877

4 ) 1871

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

8 . 2022 ఆసియా క్రీడలను ఏ దేశంలో నిర్వహించనున్నారు ?

1 ) జపాన్

2 ) దక్షిణ కొరియా

3 ) మలేషియా

4 ) చైనా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

9 . మిలిండా ఎయిర్‌లైన్స్ ఏ దేశానికి సంబంధించినది ?

1 ) సింగపూర్

2 ) మలేషియా

3 ) చైనా

4 ) బ్రూనై

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

10 . లాక్ డౌన్ సందర్భంగా కేంద్రం ఎన్ని కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది ?

1 ) రూ . 1.70 లక్షల కోట్లు

2 ) 1.80 లక్షల కోట్లు

3 ) 1.60 లక్షల కోట్లు

4 ) 1.50 లక్షల కోట్లు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

11 . లాక్ డౌన్ సందర్భంగా కరోనా బాధితులకు సాయంగా ఆప రేషన్ నమస్తే కార్యక్రమం ద్వారా సేవలు అందిస్తున్నదెవరు ?

1 ) ఆర్మీ

2 ) నావికాదళం

3 ) వైమానికదళం

4 ) విపత్తు దళం

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

12 . దేశంలో లాక్ డౌన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?

1 ) మార్చి 24

2 ) మార్చి 25

3 ) మార్చి 26

4 ) మార్చి 27

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

13 . 2021లో టోక్యోలో ఎన్నో ఒలింపిక్స్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు ?

1 )31

2 )32

3 )33

4)34

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

14 . జనతా కర్ఫ్యూ ఏ రోజు అమల్లోకి వచ్చింది ?

1 ) మార్చి 21

2 ) మార్చి 22

3 ) మార్చి 24

4 ) మార్చి 25

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

15 . భారత్ లో తొలి కరోనా వైరస్ మరణం ఏ రాష్ట్రంలో సంభవిం చింది ?

1 ) తెలంగాణ

2 ) కర్ణాటక

3 ) ఉత్తరప్రదేశ్

4 ) మహారాష్ట్ర

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

16 . కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ?

1 ) లవ్ అగర్వా ల్

2 ) శ్రీనాథ్ రెడ్డి

3 ) కేవీఎస్ శర్మ

3 ) దినేష్ గాంధీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

17 . ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2020 ఏడాదికి ఏ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు ?

1 ) సరిహదులేని భాషలు

2 ) మాతృభాషా పరిరక్షణ

3 ) శాంతియుత సంభాషణ

4 ) ఏదీకాదు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

18 . యునెస్కో సెప్టెంబర్ 15ను అంతర్జాతీయ ప్రజాస్వామ్య పరి రక్షణ రోజుగా ఏ ఏడాది నుంచి గుర్తించింది ?

1 ) 1994

2 ) 2000

3) 2002

4 ) 2019

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

19 . మార్చి 22 అంతర్జాతీయ మంచినీటి రోజు సందర్భంగా యూఎస్వో ఏ అంశానికి ప్రాధాన్యమిచ్చింది ?

1 ) నీటి సంక్షోభం ప్రపంచ సంక్షోభం

2 ) పరిస్థితిని బట్టి మారాలి

3 ) నీటికి స్థిరం

.4 ) ఏదీకాదు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

20 . భారత్ లో ఏ సంస్థ కరోనా వ్యాధి నిర్మూలన కోసం రూ . 1,125 కోట్లు విరాళాన్ని ప్రకటించింది ?

1 ) టాటా

2 ) విప్రో

3 ) రిలయన్స్

4 ) భారతి

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

21 . యూఎన్‌వో ఏ ఏడాదిని మొక్కల ఆరోగ్య సంవత్సరంగా గుర్తించింది ?

1 ) 2020

2 ) 2021

3 ) 2022

4 ) 2019

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

22 . కిందివాటిలో బిమ్ స్టెక్ లో సభ్యదేశం కానిది ?

1 ) పాకిస్థాన్

2 ) భూటాన్

3 ) మయన్మార్

4 ) కాంగో

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

23 . యునెస్కో ప్రపంచ లాజిక్ డేగా ఏ రోజును గుర్తించింది ?

1 ) ఫిబ్రవరి 11

2) జనవరి 14

3 )మార్చి 14

4 ) మార్చి 4

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

24 . 2022 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ ను ఎక్కడ నిర్వహిం చనున్నారు ?

1 ) పారిస్

2 ) లండన్

3 ) న్యూయార్క్

4 ) జమైకా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

25 . అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్ ఆఫ్రిదికి సంబంధించి సరైంది ?

1 ) 55 టెస్టులు

2 ) 218 వన్డేలు

3 ) 91 టీ20 మ్యాచ్ లు

4 ) పైవన్నీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

26 . తుషార్ మెహతా ఎవరు ?

1 ) లా కమిషన్ చైర్మన్

2 ) సొలిసిటర్ జనరల్

3 ) అటవీ కమిషనర్

4 ) న్యాయశాఖ సలహాదారు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

27 . అమెరికాలో ఏ యుద్ధ నౌకలో కరోనా కలకలం అంటూ వార్త ల్లోకి వచ్చింది ?

1 ) వాషింగ్టన్

2 ) అబ్రహం లింకన్

3 ) ఐసన్ హోవర్

4 ) థియోడర్ రూజ్వెల్ట్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

28 . గీతా రామ్ జీ కరోనా వైరస్ లక్షణాలతో మరణించింది . ఈమె ఏ వ్యాధి పరిశోధకురాలు ?

1 ) ఎయిడ్స్

2 ) స్వైన్‌ఫ్లూ

3 ) బర్డ్ ఫ్లూ

4 ) ఎబోలా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

29 . ఆపరేషన్ తల్లిగీ జమాత కు నాయకత్వం వహించింది ఎవరు ?

1 ) కరంబీర్ సింగ్

2 ) అజిత్ ధోవల్

3 ) బిపిన్ రావత్

4 ) మనోజ్ ముకుంద్ నరవణే

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

30 . జమ్ము కశ్మీర్ లో ఎన్నేండ్లు స్థిర నివాసం ఉన్నవారిని స్థానికు లుగా గుర్తించాలని కేంద్ర నిర్ణయించింది ?

1 )7

2)6

3)10

4)15

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

31 . కరోనా వైరస్ వ్యాప్తిలో కేంద్రం ఎన్ని జిల్లాలను అత్యంత
ప్రమాదకరమైనవిగా గుర్తించింది ?

1 ) 75

2 ) 85

3) 80

4 ) 90

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

32 . 2019కు గాను అవయవ దానం , మార్పిడిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ?

1 ) తమిళనాడు

2 ) ఉత్తరప్రదేశ్

3 ) మహారాష్ట్ర

4 ) మధ్య ప్రదేశ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

33.ఏ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఈ – అడ్మిషన్ల ద్వారా ఇంటర్ మొదటి సంవత్సరంలోకి అడ్మిషన్లు కల్పించింది ?

1 ) ఆంధప్రదేశ్

2 ) తెలంగాణ

3 ) ఒడిశా

4 ) కర్ణాటక

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

34 . ఏ రాష్ట్ర కరోనా బారినపడిన వ్యక్తిని కరోనా వారియర్ గా ప్రధాని మోదీ అభినందించారు ?

1 ) కర్ణాటక

2 ) కేరళ

3 ) మహారాష్ట్ర

4 ) తెలంగాణ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

35 . కరోనా వైరస్ బారినపడి స్పెయిన్ యువరాణి మరణించారు . ఆమె పేరు ?

1 ) స్టీవ్ కోమ్

2 ) మరియా హెనీ

3 ) హెన్రీ జాయిన్

4 ) మరియా థెరిసా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

36 . క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ ఎన్ని చిత్ర పరిశ్రమల్లో అవా ర్డులు ప్రకటించింది ?

1 ) 9

2 ) 10

3 ) 8

4 ) 18

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

37 . నేషనల్ బుక్ ట్రస్ట్ ( ఎన్‌బీటీ ) 21 రోజుల లాక్ డౌన్ సమ యంలో ఇంటివద్ద పుస్తకాన్ని చదవమని ప్రోత్సహించడానికి # స్టేహోమ్ ఇండియా విత్ బుక్సను ప్రారంభించింది . ఎన్ బీటీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది ?

1 ) సైన్స్ అండ్ టెక్నాలజీ

2 ) మహిళా , శిశు అభివృద్ధి

3 ) మానవ వనరుల అభివృద్ధి

4 ) ఆరోగ్య , కుటుంబ సంక్షేమ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

38 . కేబినెట్ నియామక కమిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యా క్స్ ( సీబీడీటీ ) సభ్యునిగా ఎవరిని నియమించింది ?

1 ) 1 ) సతీష్ కుమార్ గుప్తా

2 ) కిషన్ మోహన్ ప్రసాద్

3 ) మాధవ్ మోహన్

4 ) 1 , 2

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

39 . 2020 , మార్చిలో మరణించిన పద్మశ్రీ గ్రహీత గుర్బారీఘోష్ ఏ రంగానికి చెందినవారు ?

1 ) సినిమా

2 ) నిర్మాత

3 ) ఫొటోగ్రఫీ

4 ) క్రికెటర్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

40 . ఔషధ , సౌందర్య సాధనాల చట్టం 1940లోని సెక్షన్ 26 బీ కింద భారత ప్రభుత్వం షెడ్యూల్ చేసిన హెచ్1 ఔషధంగా కింది దేనిని ప్రకటించింది ?

1 ) క్లోరోప్రోమోజైన్

2 ) ఆస్పిరిన్

3 ) హైడ్రాక్సీక్లోరోక్విన్

4 ) పెన్సిలిన్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

41 . వర్చువల్ గ్రూప్ ఆఫ్ 20 ( జీ 20 ) శిఖరాగ్ర సమావేశానికి ( 2020 , మార్చి ) ఆతిథ్యం ఇచ్చిన దేశం ?

1 ) ఆస్ట్రేలియా

2 ) బ్రెజిల్

3 ) ఇండియా

4 ) సౌదీ అరేబియా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

42 . AEHF – 6 పేరుతో సైనిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయో గించిన దేశం ?

1 ) రష్యా

2 ) యునైటెడ్ స్టేట్స్

3 ) ఇండియా 4 ) జర్మనీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

43 . నోమురా 2020లో భారతదేశానికి అంచనావేసిన జీడీపీ వృద్ధి శాతం ఎంత ?

1 )2.1

2 ) – 4 . 6

3 ) – 0 . 5

4 ) 1 . 1

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

44 . కొవిడ్ – 19 రోగుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘ యాక్టివ్ కేస్ ఫైండింగ్ క్యాంపెయిన్ ‘ ను ప్రారంభించింది ?

1 ) హిమాచల్ ప్రదేశ్

2 ) అరుణాచల్ ప్రదేశ్

3 ) మధ్య ప్రదేశ్

4 ) గుజరాత్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

45 . ఆర్థిక స్వేచ్చా సూచిక 2020లో భారతదేశ స్థానం ?

1 ) 144

2 ) 124

3 ) 140

4 ) 120

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

46 . థామస్ షెఫర్ హెన్నీ ఏ దేశంలో ఆర్థికమంత్రిగా ఎంపికయ్యారు ?

1 ) అమెరికా

2 ) బెల్జియం

3 ) స్పెయిన్

4 ) జర్మనీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

47 . ఏసు మరణం పేరుతో పుస్తకాన్ని రచించిన వ్యక్తి ?

1 ) పీటర్ హండ్కే

2 ) ప్యా ట్రిక్ మెడియానో

3 ) డోరిస్ లెసింగ్

4 ) జాన్ మ్యాక్ వెల్ కోర్ట్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

48 . కింది వాటిలో ఎవరు హిందూ బహుమతి 2019 గెలుచుకు న్నారు ?

1 ) శంతనుదాస్

2 ) నవతేజ్ సర్నా

3 ) మీర్జా వహీద్

4 ) 1 , 3

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

49 . కొవిడ్ – 19 సంక్షోభాన్ని పరిష్కరించడానికి విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమూహాల సంఖ్య ?

1 ) 1

2 ) 9

3 ) 11

4 ) 21

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

50 . 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను 4 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులుగా విలీనం చేయడం 2020 , ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది . ఈ పథకం ప్రకారం సిండికేట్ బ్యాంక్ ఏ బ్యాంకులో విలీనమవుతుంది ?

1 ) ఆంధ్రాబ్యాంక్

2 ) బ్యాంక్ ఆఫ్ బరోడా

3 ) కెనరా బ్యాంక్

4 ) పంజాబ్ నేషనల్ బ్యాంక్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

Click To Download PDF Material

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *