Click below link to to download
Thank you
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ ఆరోగ్యశాఖ విభాగం నుండి మెడికల్ ఆఫీసర్ మరియు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు గాని నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
అభ్యర్థులు నోటిఫికేషన్లు ఇవ్వబడిన అఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయవలెను.
మీకు గల అకాడమిక్స్ మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
జీతము వివరాలు అప్లికేషన్ ఫీజు వయోపరిమితి అన్ని కూడా వివరంగా నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి.
దయచేసి ఈ నోటిఫికేషన్ మీ స్నేహితులతో షేర్ చేయండి.