ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి నోటిఫికేషన్ విడుదల 2023 | Ap latest jobs

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది దనికి పదవ తరగతి పైబడిన వారు అర్హులుగా మనము చెప్పుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ మనకి చిత్తూరు జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింద లింక్ క్లిక్ చేసి అప్లై చేయండి

అప్లికేషన్ లింక్

అందరికీ కృతజ్ఞతలు దయచేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *