Advertisements

Weekly Current Affairs – April – 3rd Week – 2020 | Most Important For all Competitive Exams | APPSC/TSPSC/RRB/SSC and all

  1. ఏ దేశ పార్లమెంట్‌ ఎన్నికలను ఏప్రిల్‌ 16న నిర్వహించారు?

1) దక్షిణ కొరియా
2) ఉత్తర కొరియా
3) టర్కీ
4) సిరియా

Option – 1
  1. కెప్లర్‌ టెలిస్కోప్‌ భూమిని పోలి ఉన్న గ్రహాన్ని గుర్తించింది. ఈ గ్రహం పేరు?

1) 1649A
2) 1649C
3) 1649B
4) 1649D

Option – 1
  1. ఏప్రిల్‌ 17న అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి వచ్చిన వ్యోమగాములు?

1) ఒలెగ్‌ స్క్రిపోబ్‌కా
2) జెస్సికామేయిర్‌
3) ఆండ్రూ మోర్గాన్‌
4) పై అందరూ

Option – 4
  1. ఎయిమ్స్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) సంయుక్తంగా రూపొందించిన కొవిడ్‌-19 రోగుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడానికి రూపొందించిన రిమోట్‌ హెల్త్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ఎక్కడ ఉపయోగిస్తున్నారు?

1) ఎయిమ్స్‌ బీబీనగర్‌
2) ఎయిమ్స్‌ న్యూఢిల్లీ
3) ఎయిమ్స్‌ రిషికేష్‌
4) ఎయిమ్స్‌ భువనేశ్వర్‌