TSSPDCL లో 2500 జూనియర్ లైన్ మెన్ పోస్టులు :
చివరి తేదీ : 10 – 11 – 2019
తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కోరుతుంది.
పూర్తి వివరాలు:-
ఖాళీల వివరాలు : 2500
విద్యార్హతలు : 10 వ తరగతి, ITI – ఎలక్ట్రికల్ / వైర్ మెన్ / ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ ( ఎలక్ట్రికల్ ట్రేడ్ ) పాస్.
Age : 01 జూలై 2019 నాటికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి
ఎంపిక విధానం; రాత పరీక్ష, పోల్ క్లైమ్బింగ్ ఎంపిక ఆధారంగా.
Download Official Notification PDF